తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల కోసం బంపర్ నోటిఫికేషన్ విడుదల రాత పరీక్ష లేదు! నేరుగా ఉద్యోగం. BDL 361 Posts Walk In Interview Recruitment 2024 | Hurry Up! Registration Closed Soon..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ గచ్చిబౌలిలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న ప్రాజెక్ట్ యూనిట్లలో 362 ప్రాజెక్ట్ ఇంజనీర్లు/అసిస్టెంట్/ ట్రేడ్ అసిస్టెంట్/ ఆఫీస్ అసిస్టెంట్ & ఆఫీసర్లు నియామకానికి తాజాగా భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను ఈ నెల 14వ తేదీ వరకు సమర్పించవచ్చు. పూర్తి అర్హత ప్రమాణాలతో నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య: 100.
విభాగాల వారీగా ఖాళీలు :
- ప్రాజెక్ట్ ఇంజనీర్స్/ఆఫీసర్స్ - 136,
- ప్రాజెక్టు డిప్లొమా అసిస్టెంట్/ అసిస్టెన్స్ - 142,
- ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్స్/ ఆఫీస్ అసిస్టెంట్స్ - 83.
పోస్టింగ్ ప్రదేశాలు:
- కార్పొరేట్ ఆఫీస్, హైదరాబాద్, తెలంగాణ.
- కాంచన్ బాగ్ యూనిట్, హైదరాబాద్, తెలంగాణ.
- భానుర్ యూనిట్, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ.
- విశాఖపట్టణం యూనిట్, ఆంధ్ర ప్రదేశ్.
- బెంగలూరు-కర్ణాటక.
- కొచ్చి, కేరళ.
- ముంబై, మహారాష్ట్ర.. మొదలగునవి.
విద్యార్హత:
- పోస్టులను అనుసరించి..
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో బీ.ఈ/ బీ.టెక్ బి.ఎస్సి (ఇంజనీరింగ్)/ ఇంటిగ్రేటెడ్ ఏం.ఈ/ ఎం.టెక్, ఎం.బీ.ఏ, MSW, పీజీ డిప్లొమా, ICWA అర్హతలు కలిగి ఉండాలి.
- ఐటిఐ లో (ఫిట్టర్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రీషియన్/ మెకానికల్/ టర్నర్/ వెల్డర్/ ఎలక్ట్రో ప్లాంటింగ్/ కంప్యూటర్స్/ మిల్ వైట్/ డీజిల్ మెకానిక్/ రిఫ్రిజిరేషన్ & ఎయిర్ కండిషనింగ్/ ప్లంబర్/ రేడియో మెకానిక్) మొదలగు ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
అనుభవం :
- సంబంధిత విభాగంలో ఒక సంవత్సరం అర్హత అనుభవం అవసరం.
- 📌 ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్ శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు అనుభవం క్రింద పరిగణిస్తారు.
వయోపరిమితి:
- 14.02.2024 నాటికి ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు UR/ EWS అభ్యర్థులకు 28 సంవత్సరాలకు మించి ఉండదు.
- ఎస్సీ/ ఎస్టీ/ OBC/ PwBD లకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ దిగువన ఉన్న లింక్ పై క్లిక్ చేసి చదవండి.
ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- సంబంధిత సబ్జెక్టు విద్యార్హత లో కనబర్చిన ప్రతిభకు 75 మార్కులు.
- పని అనుభవానికి 10 మార్కులు.
- ఇంటర్వ్యూ లకు 15 మార్కులు.
- ఇలా మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి దిగువ పేర్కొన్న ప్రకారం గౌరవ వేతనం చెల్లిస్తారు.
📌 ఉదయం 8:30 నుండి రిపోర్టింగ్ చేయవచ్చు.. 12:30 తర్వాత అనుమతించబడదు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులకు రూ.300/-.
- ప్రాజెక్ట్ డిప్లొమా అసిస్టెంట్/ ప్రాజెక్ట్ ట్రేడ్ అసిస్టెంట్/ ప్రాజెక్ట్ అసిస్టెంట్/ ప్రాజెక్ట్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు రూ.200/-.
ఆన్లైన్ దరఖాస్తు ఈ ప్రక్రియ ప్రారంభం :: 24.01.2024.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 14.02.2024 సాయంత్రం 05:00 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://bdl-india.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment