గ్రామీణ వ్యవసాయ శాఖ లో ఉద్యోగాలు భర్తీ! బ్యాచిలర్ డిగ్రీలు మిస్ అవ్వకండి! షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూ తో ఉద్యొగం. NABARD Recruitment 2026 Apply here
బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో గ్రామీణ వ్యవసాయ శాఖ 16 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ..
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD) దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ లొకేషన్ లోని శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 16 స్పెషలిస్ట్ ఉద్యోగాల భర్తీకి, ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ 09.10.2026 నుండి ప్రారంభమైనది, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దిగువ తెలుపబడిన దరఖాస్తు డైరెక్ట్ లింక్ పై చేసి దరఖాస్తు సమర్పించండి. 26.10.2026 ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య: 16.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో కనీసం 60% (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు 55%)మార్కులతో జనరల్/ టెక్నికల్/ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయో-పరిమితి:
- 01.11.2025, నాటికి 24 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాలవారికి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా స్క్రీనింగ్ చేసి ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఈ స్పెషలిస్ట్ పోస్టులకు ఎంపిక కాబడిన అభ్యర్థులకు ప్రతి నెల రూ.12 లక్షల నుండి రూ .35 లక్షల వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్ లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- SC/ ST/ PWD అభ్యర్థులకు దరఖాస్తు పేజ్ మినహాయించారు ఇంటిమేషన్ చార్జెస్ కోసం రూ.150/- చెల్లించాలి
- మిగిలిన అన్ని వర్గాల అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ.700 + ఇంటిమేషన్ చార్జెస్ రూ.150 మొత్తం కలిపి రూ.850/- చెల్లించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.10.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 26.10.2026 వరకు.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి / డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.nabard.org/
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.






















Comments
Post a Comment