స్కిల్ యూనివర్సిటీ ఉద్యోగాల భర్తీకి వరుస ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల YISU Opening Various Vacancies Recruitment 2026 Register here..
తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఉద్యోగ అవకాశాలు.. వెంటనే దరఖాస్తు చేయండి.
తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిరుద్యోగ యువతకు కొలువు గ్యారెంటీ కోర్సుల్లో శిక్షణలు మరియు కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగ అవకాశాలను అందిస్తూ వస్తోంది. ఇప్పటికే పలు కోర్సుల్లో శిక్షణ లను పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. అయితే తాజాగా పలు రకాల పోస్టులు భర్తీ చేయడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ వరుస నోటిఫికేషన్ లు విడుదల చేసింది. ఇంటర్న్షిప్ అవకాశాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రకటనల ప్రకారం అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ కాంట్రాక్ట్ పోస్టుల కోసం ఇక్కడ దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు డైరెక్టర్ లింక్, నోటిఫికేషన్ వివరాలు మీకోసమే ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: దాదాపుగా.
పోస్టుల వారీగా ఖాళీలు :
- డెమోన్స్ట్రేటర్ బయో-లాబరేటరీ - 01,
- ల్యాబ్ అసిస్టెంట్ - బయో-లాబరేటరీ - 01,
- అసిస్టెంట్ ప్రొఫెసర్ - 01,
- టీచర్ ఇంటర్న్స్ - 01,
- సీనియర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ - 01,
- పబ్లిక్ పాలసీ & బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఇంటర్న్షిప్ - 02,
- అవుట్ రీచ్ అసిస్టెంట్ & అకాడమిక్ అసిస్టెంట్ - 06.
విద్యార్హత :
పోస్టులను అనుసరించి ఈ క్రింద పేర్కొన్న ప్రకారం అర్హతలు కలిగి ఉండాలి..
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి లైఫ్ సైన్స్/ఫార్మసూటికల్స్ సైన్స్/ బయోటెక్నాలజీ/ మైక్రో బయాలజీ/ బయో కెమిస్ట్రీ/ జెనెటిక్స్/ బయో మెడికల్ సైన్స్ విభాగాల్లో మాస్టర్/ బ్యాచిలర్ డిగ్రీ. పాలసీ, ఎకనామిక్స్ లేదా ఎంబీఏ విభాగాల్లో మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో ఒక సంవత్సరం అనుభవం అవసరం.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 45 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపికలు :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ/ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ నిబంధనల ప్రకారం వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://yisu.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 01.09.2026.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.09.2026.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.

































Comments
Post a Comment