అటవీ శాఖలో భారీగా శాశ్వత ఉద్యోగాలు, ప్రారంభ వేతనం 48000, పోస్టులతో దరఖాస్తు లింక్ APPSC Forest Range Officer Recruitment 2024 Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త!
డిగ్రీ అర్హత తో అటవీ శాఖ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త! చెప్పింది. డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రాతిపాదికన అటవీ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ నెంబర్: 11/2024, తేదీ: 06.03.2024 విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు ఏప్రిల్ 15, 2024 నుండి మార్చి 05, 2024 మధ్య ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్యంశాలు; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, ముఖ్య తేదీల వివరాలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 37.
📌 జోన్ ల వారీగా ఖాళీల వివరాలు:
- జోన్ -1 లో 08,
- జోన్ -2 లో 11,
- జూన్ -3 లో -10,
- జూన్ - లో - 08..
- మొత్తం - 37.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. సైన్స్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
సైన్స్ డిగ్రీ కోర్సుల లిస్ట్:
- అగ్రికల్చర్,
- బోటనీ,
- కెమిస్ట్రీ,
- కంప్యూటర్ అప్లికేషన్/ కంప్యూటర్ సైన్స్,
- ఇంజనీరింగ్ (అగ్రికల్చర్/ కెమికల్/ సివిల్/ కంప్యూటర్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ మెకానికల్)
- ఎన్విరాన్మెంటల్ సైన్స్,
- ఫారెస్ట్రీ,
- జియాలజీ,
- హార్టికల్చర్,
- మ్యాథమెటిక్స్,
- ఫిజిక్స్,
- స్టాటిక్ స్టిక్స్,
- వెటర్నరీ సైన్స్,
- జువాలజీ.
- అలాగే నోటిఫికేషన్ ప్రకారం నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- జూలై 01, 2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఫీజు వివరాలు:
- దరఖాస్తు ఫీజు :: రూ.250/-,
- ప్రాసెసింగ్ ఫీజు :: రూ.120/-.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు మినహాయించారు.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
- స్క్రీనింగ్ పరీక్ష, మెయిన్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.
- రాత పరీక్షలో కనపర్చిన ప్రతిభ ఆధారంగా.. ఎంపికైన అభ్యర్థులకు, ఫిజికల్ మెజర్మెంట్ పరీక్షలు నిర్వహించి ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపిక జాబితా విడుదల చేస్తారు.
రాత పరీక్ష సెంటర్ల వివరాలు:
- రాష్ట్రవ్యాప్తంగా 13 ముఖ్య జిల్లాల్లో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. అవి;
- శ్రీకాకుళం,
- విజయనగరం,
- విశాఖపట్నం,
- ఈస్ట్ గోదావరి,
- వెస్ట్ గోదావరి,
- కృష్ణ,
- గుంటూరు,
- ప్రకాశం,
- S.P.S.R నెల్లూరు,
- చిత్తూరు,
- వైయస్సార్ కడప,
- అనంతపూర్,
- కర్నూల్.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 15.04.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 05.05.2024.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://portal-psc.ap.gov.in/
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment