ఇంటర్మీడియట్ తో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు వెంటనే దరఖాస్తు చేయండి. SSC Opening 3712 Permanent Positions Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త!
- ఇంటర్మీడియట్ అర్హత తో ఎలాంటి అనుభవం లేకుండా! శాశ్వత ఉద్యోగాలు.
- భారతీయ అభ్యర్థులు దరఖాస్తు చేయడం మిస్ అవ్వకండి.
- మహిళా, పురుష అభ్యర్థులకు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
- ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనది. అధికారిక ఆన్లైన్ దరఖాస్తు లింక్ పేజీ చివరలో పిన్ చేయబడింది చూడండి.
భారత ప్రభుత్వ, దేశ నిర్మాణంలో భాగంగా నిరుద్యోగ యువతకు వివిధ విద్యార్హత లతో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ శాఖల్లో ప్రభుత్వం పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తూనే యున్నది. తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఢిల్లీ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్ 2024 తో 3712 ఉద్యోగాల నియామకానికి, ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 08.04.2024 నుండి 07.05.2024 వరకు సమర్పించవచ్చు. వీటికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ పరీక్షలను జూన్/ జూలై 2024 లో నిర్వహిస్తున్నట్లు ముందుగానే అధికారికి నోటిఫికేషన్ లో ప్రకటించింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య : 3,712.
విభాగాలు:
- డేటా ఎంట్రీ ఆపరేటర్,
- డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్-ఏ,
- లోయర్ డివిజన్ క్లర్క్,
- జూనియర్ సక్రటేరియల్ అసిస్టెంట్.
అర్హత ప్రమాణాలు..
విద్యార్హత:
- 01.08.2024 నాటికి పోస్టులను అనుసరించి గుర్తింపు పొందిన బోర్డ్ నుండి;
- ఇంటర్మీడియట్ (12వ, తరగతి) లేదా తత్సమాన అర్హత పరీక్ష ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- ఎలాంటి అనుభవం అవసరం లేదు.
- ఈ ఉద్యోగాలకు మహిళలు & పురుష అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు.
- రిజర్వేషన్ల వారీగా వారికి ఖాళీల కేటాయింపు ఉంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి:
- 01.08.2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 27 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థుల(స్థితిని బట్టి) 5 - 40 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది, పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఇంటర్ అర్హతతో రాత పరీక్ష లేకుండా! 30,000 జీతం తో ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం లైవ్ వీడియో..
ఎంపిక విధానం:
- కంప్యూటర్ బేస్డ్ రాతపరీక్ష/ ధ్రువపత్రాల పరిశీలన/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్/ మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
- ఈ రాత పరీక్ష పేపర్ - ఇంగ్లీష్ & హిందీ మీడియంలో తో పాటు ఇతర రీజియన్ లాంగ్వేజ్ లో ఉంటుంది. అవి;
📌 తెలుగు, అస్సామీ, బెంగాలీ, గుజరాతి, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపూర్, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్ మరియు ఉర్దూ మొదలగునవి.
పరీక్ష విధానం:
- ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష నిర్వహిస్తారు.
- Tier -1, Tier -2 రూపంలో పరీక్ష నిర్వహిస్తారు.
- ప్రతి ప్రశ్నకు ఒక మార్పు కేటాయించారు.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉండి.
- ప్రతి తప్పు సమాధానానికి, అర మార్క్ (0.50) మార్క్ కట్ చేస్తారు.
- తదుపరి, డేటా ఎంట్రీ, టైపింగ్ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
- కట్ ఆఫ్ మార్కులు, రూల్ అఫ్ రిజర్వేషన్ల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
పరీక్ష సెంటర్ల వివరాలు:
- దేశవ్యాప్తంగా మొత్తం 9 రీజియన్ లలో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.
- తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్య జిల్లాలో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆ జిల్లాలు;
- AP లో - చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూల్, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్టణం మొదలగునవి.
- TS లో - హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ మొదలగునవి.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100/-.
- ఎస్సీ/ ఎస్టీ/ మహిళలకు మరియు మాజీ-సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 08.04.2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 07.05.2024 రాత్రి 11:00 గంటల వరకూ.
ఆన్లైన్ ఫీజు చెల్లించడానికి :: 08.05.2024 రాత్రి 11:00 గంటల వరకు.
ఆన్లైన్ దరఖాస్తులో సవరణలకు కరెక్షన్ విండో అందుబాటులోకి వచ్చే తేదీ :: 10.05.2024 నుండి 11.05.2024 రాత్రి 11:00 గంటల వరకు.
కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు నిర్వహించు తేదీ :: జూన్/ జూలై, 2024.
అధికారిక వెబ్సైట్ :: https://ssc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment