ఇంటర్వ్యూ ల ద్వారా ఉద్యోగాల భర్తీ, బేసిక్ సాలరీ లక్ష. మంచి అవకాశం, వివరాలు. SAIL Walk In Interview for JOB 2025
ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీ:
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAIL) ఇంజనీరింగ్ టెక్నాలజీ కు చెందిన, మహారత్న కంపెనీ, భారతదేశంలోని ప్రముఖ ఉక్కు తయారీ సంస్ధ ఈ విధం విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ GDMO పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల ను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి. ఈ నోటిఫికేషన్ ముఖ్య సమాచారం కోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :14
పోస్ట్ పేరు :- మెడికల్ స్పెషలిస్ట్, GDMO.
విభాగాలు :
- క్లినికల్ కేర్,
- పల్మనరీ మెడిసిన్,
- ఆర్థోపెడిక్స్,
- ఆప్తమాలజీ,
- జనరల్ మెడిసిన్ .. మొదలగునవి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో MBBS తో పీజీ డిప్లొమా, పీజీ డిగ్రీ లో కనీసం 60 శాతం మార్కులతో అర్హత కలిగి ఉండాలి.
- అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తుకు చివరి తేదీ నాటికి 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గల్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి. పూర్తి వివరాలకు అధికారిగా నోటిఫికేషన్ దరఖాస్తు చేయడానికి ముందు చదవండి.
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం :
- ఎలాంటి ఫిజికల్ దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు.
- అభ్యర్థులు నేరుగా దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి.
ఇంటర్వ్యూ వేదిక, సమయం & తేదీల వివరాలు:
ఇంటర్వ్యూ వేదిక :
- Conference Hall, Ispat General Hospital, Sector-19, Rourkela - 769005 (Odisha)
రిపోర్టింగ్ సమయం :: 9:30 AM నుండి 11:00 AM.
ఇంటర్వ్యూ తేదీ :: 23.07.2025.
అధికారిక వెబ్సైట్ : https://sailcareers.com/
అధికారిక నోటిఫికేషన్ & దరఖాస్తు ఫామ్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment