✨Flash Updates✨  
  • NEW! 🎉 శాశ్వత టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:09.11.2026
  •  
  • NEW! 🎉 SHAR 97 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:09.11.2026
  •  
  • NEW! 🎉SBI రాత పరీక్ష లేకుండా! SCO ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:09.11.2026
  •  
  • NEW! 🎉 10th ITI అర్హతతో 131 రెగ్యులర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:09.11.2026
  •  
  • NEW! 🎉 డిగ్రీ పాసైన వారికి బీబీనగర్ ఎయిమ్స్ లో ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:10.11.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో "ఆఫీస్ అసిస్టెంట్" ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.11.2026
  •  
  • NEW! 🎉 స్వీపర్ | చౌకిధార్ ఉద్యోగాలు విడుదల - 10th పాస్..Apply here చి.తే:11.11.2026
  •  
  • NEW! 🎉 నేరుగా ఉద్యోగం పొందే సువర్ణ అవకాశం..Apply here చి.తే:12.11.2026
  •  
  • NEW! 🎉 రక్షణ శాఖలో 521 ఉద్యోగాలకు నోటిఫికేషన్..Apply here చి.తే:12.11.2026
  •  
  • NEW! 🎉 మేనేజ్మెంట్ సపోర్ట్ సిబ్బంది పోస్టుల భర్తీ..Apply here చి.తే:12.11.2026
  •  
  • NEW! 🎉 రెగ్యులర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ₹.1,59,100/- జీతం..Apply here చి.తే:12.11.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో.. 10+2 తో 1688 శాశ్వత టికెట్ క్లర్క్ ఉద్యోగాలు..Apply here చి.తే:13.11.2026
  •  
  • NEW! 🎉 గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, రాత పరీక్ష ఫీజు లేదు..Apply here చి.తే:14.11.2026
  •  
  • NEW! 🎉 సెక్రటేరియట్ లో రాత పరీక్ష లేకుండా! 250 టెక్నికల్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:15.11.2026
  •  
  • NEW! 🎉 ప్రాజెక్ట్ అసిస్టెంట్ సిబ్బంది నియామక ప్రకటన 2026..Apply here చి.తే:16.11.2026
  •  
  • NEW! 🎉 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:16.11.2026
  •  
  • NEW! 🎉 350 శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన విడుదల..Apply here చి.తే:18.11.2026
  •  
  • NEW! 🎉 రూ.50వేలు జీతంతో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:18.11.2026
  •  
  • NEW! 🎉 10th, ITI, Inter డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత JOBs..Apply here చి.తే:21.11.2026
  •  
  • NEW! 🎉 కోర్ట్ లో 80 రెగ్యులర్ ఉద్యోగాలు భర్తీ..Apply here చి.తే:24.11.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 1215 స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:25.11.2026
  •  
  • NEW! 🎉 102 ఏఎస్ఓ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్..Apply here చి.తే:27.11.2026
  •  
  • NEW! 🎉 టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 BHEL 660 ఉద్యోగ అవకాశాలతో నోటిఫికేషన్ - ఐటిఐ పాస్..Apply here చి.తే:30.11.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో 258 ఉద్యోగాల భర్తీకి మరొక కొత్త నోటిఫికేషన్..Apply here చి.తే:08.12.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    REC నుండి 120+ శాశ్వత ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ వచ్చింది. భారతీయులందరూ అర్హులే. Various Posts Recruitment 2023 | Apply Online here..

    REC 120+ Various Posts Recruitment 2023 Apply Online here..

    విద్యుత్ శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త!.

    సంబంధిత విభాగంలో బ్యాచిలర్ టెక్నికల్ డిప్లమా అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు..

    ఈ ఉద్యోగాలకు భారతీయులందరూ దరఖాస్తులు చేయవచ్చు..


    భారత విద్యుత్ మంత్రిత్వశాఖకు చెందిన REC, తాజాగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి 120+ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తిపరచ భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన అధికారిక ఆన్లైన్ అప్లికేషన్ లింక్ దిగువన ఇవ్వబడింది.. లింక్ ఆధారంగా 15.04 2023 నోటికి లేదా అంతకంటే ముందు దరఖాస్తు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం విభాగాల వారీగా ఖాళీలు వివరాలతో మీ కోసం ఇక్కడ..

    Good News for 10th, Degree Pass Aspirants | 130+ Permanent Positions Apply here..


    ఖాళీల వివరాలు:


    • మొత్తం ఖాళీల సంఖ్య :: 125.


    విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

    1. జనరల్ మేనేజర్ (ఇంజనీరింగ్)E-8 - 02,
    2. మేనేజర్ (ఇంజనీరింగ్)E-5 - 02,
    3. డిప్యూటీ మేనేజర్ (ఇంజనీరింగ్)E-4 - 02,
    4. అసిస్టెంట్ మేనేజర్ (ఇంజనీరింగ్)E-3 - 02,
    5. ఆఫీసర్ (ఇంజనీరింగ్)E-2 - 53,
    6. డిప్యూటీ జనరల్ మేనేజర్(F&A)E-7 - 02,
    7. మేనేజర్(F&A)E-5 - 01,
    8. ఆఫీసర్(F&A)E-2 - 34,
    9. అసిస్టెంట్ మేనేజర్(HR)E-3 - 01,
    10. మేనేజర్(IT)E-5 - 01,
    11. డిప్యూటీ మేనేజర్(IT)E-4 - 03,
    12. అసిస్టెంట్ మేనేజర్(IT)E-3 - 03,
    13. ఆఫీసర్(IT)E-2 - 02,
    14. జనరల్ మేనేజర్(CC)E-8 - 01,
    15. డిప్యూటీ మేనేజర్(CC)E-4 - 01,
    16. అసిస్టెంట్ మేనేజర్(CC)E-3 - 01,
    17. ఆఫీసర్(CC)E-2 - 01,
    18. చీఫ్ మేనేజర్(CS)E-6 - 01,
    19. ఆఫీసర్(CS)E-2 - 01,
    20. మేనేజర్(Law)E-5 - 01,
    21. ఆఫీసర్(Law)E-2 - 02,
    22. ఆఫీసర్(CSR)E-2 - 01,
    23. అసిస్టెంట్ ఆఫీసర్(అడ్మినిస్ట్రేషన్ & Liaison)E-0 - 03,
    24. అసిస్టెంట్ ఆఫీసర్(సెక్రటేరియల్)E-0 - 02,
    25. ఆఫీసర్ (రాజభాష)E-2 - 01,
    26. అసిస్టెంట్ ఆఫీసర్ (రాజభాష)E-0 - 01,

    ఇలా మొత్తం 26 విభాగాల్లో 125 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ అయింది.


    విద్యార్హత:

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్/ టెక్నికల్/Law/ డిప్లమా గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి.
    2. సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరి.
    3. కంప్యూటర్ ప్రావీణ్యం కలిగి ఉండాలి.


    వయోపరిమితి:

    • పోస్టులను అనుసరించి 15.04.2023 నాటికి 33 నుండి 52 సంవత్సరాలకు మించకూడదు.
    • అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి. అవి;

    1. SC ST లకు 5 సంవత్సరాలు,
    2. OBC (Non-Creamy Layer) లకు 3 సంవత్సరాలు,
    3. PwBD లకు నిబంధనల ఆధారంగా..


    ఎంపిక విధానం:

    1. మెరిట్ ప్రాతిపదికన ఎంపిక నిర్వహిస్తారు.
    2. అభ్యర్థుల అకడమిక్ విద్యార్హత అనుభవం పరిగణలోకి తీసుకుంటారు.
    3. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.


    గౌరవ వేతనం:

    ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.30,000 నుండి రూ.2,80,000 వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:

    1. జనరల్ అభ్యర్థులకు రూ.1000/-,
    2. SC, ST, PwBD, మాజీ-సైనికులకు & ఇంటర్నల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 15.03.2023 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.04.2023 రాత్రి 11:55 వరకు.


    అధికారిక వెబ్సైట్ :: https://recindia.nic.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.


    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here


    మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి. 


    సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.


    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 09-November-2026
  •  
  • 👆Online Applications Ends on 09-November-2026
  •  
  • 👆Online Applications Ends on 09-November-2026
  •  
  • 👆Online Applications Ends on 09-November-2026
  •  
  • 👆Online Applications Ends on 10-November-2026
  •  
  • 👆Online Applications Ends on 11-November-2026
  •  
  • 👆Online Applications Ends on 11-November-2026
  •  
  • 👆Online Applications Ends on 12-November-2026
  •  
  • 👆Online Applications Ends on 12-November-2026
  •  
  • 👆Online Applications Ends on 12-November-2026
  •  
  • 👆Online Applications Ends on 13-November-2026
  •  
  • 👆Online Applications Ends on 14-November-2026
  •  
  • 👆Online Applications Ends on 15-November-2026
  •  
  • 👆Online Applications Ends on 15-November-2026
  •  
  • 👆Online Applications Ends on 16-November-2026
  •  
  • 👆Online Applications Ends on 18-November-2026
  •  
  • 👆Online Applications Ends on 18-November-2026
  •  
  • 👆Online Applications Ends on 21-November-2026
  •  
  • 👆Online Applications Ends on 24-November-2026
  •  
  • 👆Online Applications Ends on 25-November-2026
  •  
  • 👆Online Applications Ends on 27-November-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Online Applications Ends on 08-December-2026
  •  
  • 👆Online Applications Ends on 30-November-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    తెలంగాణ (చేయూత) కొత్త పెన్షన్ లబ్ధిదారుల జాబితా విడుదల, మీ పేరు ఇలా చెక్ చేసుకోండి.. Cheyutha Pension Beneficiary List 2026

    KGBV పాఠశాలల్లో నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ - 7వ, 10వ తరగతి పాస్ అప్లై చేయండి.

    DMHO BKD Recruitment 2026: జిల్లా ఆరోగ్యశాఖ ఎన్ హెచ్ ఎం కింద 95 Vacancies వివిధ కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం - వివరాలు

    డా. బి.ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలు విడుదల, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ & దేశవ్యాప్తంగా అందరూ అప్లై చేసుకోండి..

    టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు: కేంద్రీయ విద్యాలయం ఉద్యోగాల భర్తీకి ఈనెల 20న ఇంటర్వ్యూలు, ఇక్కడ రిజిస్టర్ అవ్వండి..

    ఈ జిల్లా TGMS నుండి అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన, తెలంగాణ గురుకుల మోడల్ పాఠశాలలో వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన.. వెంటనే అప్లై చేయండి.

    డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం, రెగ్యులర్ ఉద్యోగాలు - అప్లై చేయండి..

    పోస్టల్ శాఖలో 8వ 10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు - శాశ్వత ఉద్యోగాల కోసం అప్లై చేయండి.

    రాత పరీక్ష లేకుండా! 500 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ - ఆంధ్రప్రదేశ్ | తెలంగాణలో ఖాళీలు - వివరాలు

    రాత పరీక్ష లేకుండా! గ్రామీణ విద్యుత్ సబ్ స్టేషన్ లో 319 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ - ఇలా దరఖాస్తు చేయండి

    Popular Posts of this Blog

    తెలంగాణ (చేయూత) కొత్త పెన్షన్ లబ్ధిదారుల జాబితా విడుదల, మీ పేరు ఇలా చెక్ చేసుకోండి.. Cheyutha Pension Beneficiary List 2026

    SCCL JOBs 2026 | సింగరేణి లో కొత్త ఉద్యోగాలు భర్తీకి ప్రకటన. దరఖాస్తు చేయండి ఇలా..

    మీసేవ కేంద్రం ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం. ఇప్పుడే దరఖాస్తు చేయండి TG New! MeeSeva Establishment Noti-2026 Apply here..

    ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల, రాత పరీక్ష లేదు. దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయండి.

    పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేసుకోండి.

    రైల్వేలో ఉద్యోగాలు విడుదల.. 10+2 తో 1688 శాశ్వత టికెట్ క్లర్క్ ఉద్యోగాలు వచ్చేసాయి. ఇలా అప్లై చేయండి, ఉద్యోగం మీదే..

    BHEL 660 ఉద్యోగ అవకాశాలతో నోటిఫికేషన్ - ఐటిఐ పాస్ సర్టిఫికెట్ కలిగిన వారు మిస్ అవ్వకండి - Vacancies Notification - Apply

    రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - 3548 పోస్టుల వివరాలు తెలుసుకోండి

    ITI సర్టిఫికెట్ కలిగిన వారికి ఉద్యోగ అవకాశాలు - ఒక సంవత్సరం శిక్షణ, అనంతరం ఉద్యోగం.. వివరాలు ఇక్కడ.

    TGPMB పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు 2026-27 రాష్ట్రంలోని 33 జిల్లాల ప్రభుత్వ/ ప్రైవేటు వైద్య కళాశాలలో ప్రవేశం కోసం అప్లై చేసుకోండి