జూనియర్ సహాయకులు, ఆఫీసు సబార్డినేట్, పబ్లిక్ హెల్త్ వర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష లేదు, వివరాలు ఇక్కడ.
డిగ్రీ అర్హతతో కలెక్టరేట్ లో ఖాళీగా ఉన్నటువంటి బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ నెం .A1/217/SRD/WDA/2026 ప్రకారం పత్రికా ప్రకటనలో తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో నైపుణ్యం కలిగిన అభ్యర్థుల నుండి ఆఫ్ లైన్ లో దరఖాస్తులను కోరుతుంది. ఆఫ్లైన్ లేదా పోస్ట్ ద్వారా దరఖాస్తు స్వీకరణ 31.03.2026 నుండి 14.04.2026 సాయంత్రం 05:00 గంటల వరకు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. నిన్నటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 10
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :
- జూనియర్ సహాయకులు : 03
- ఆఫీసు సబార్డినేట్ : 01
- స్వీపర్ : 01
- పబ్లిక్ హెల్త్ వర్కర్ : 05
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుండి ఏదైనా డిగ్రీ/7వ తరగతి లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- ఏదైనా విషయాన్ని చదవడం రాయడం నైపుణ్యం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- 01.07.2026 నాటికి అభ్యర్థుల వయసు 18-52 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
ఎంపిక విధానం :
- అకాడమిక్ విద్యార్హతలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా మరియు DSC నిర్వహించిన కంప్యూటర్ ప్రొపిసియన్సీ పరీక్షలు ఉత్తీర్ణులైన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో పోస్ట్ ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు చిరునామా :
- other than DSC (class -IV) మరియు DSC Group -IV పోస్టులకు సంబంధించిన దరఖాస్తులు సహాయ సంచాలకులు వారి కార్యాలయం, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధులు సంక్షేమ శాఖ, DRDA కాంప్లెక్స్, శ్రీకాకుళం వారికి నేరుగా గాని లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా కొరియర్ ద్వారా పంపవచ్చు.
ఫోన్ నెం : 08942-240519
అభ్యర్థులకు సూచనలు :
- Resume తో సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలు,
- పాస్ ఫోటో,
- ఆధార్ కార్డ్,
- బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ జతచేసి తీసుకు వెళ్ళండి.
అధికారిక వెబ్సైట్ :https://srikakulam.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి డౌన్లోడ్ చేయండి.
ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణ తేదీ : 31.03.2026 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 14.04.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఆఫ్ లైన్ దరఖాస్తు ఆమె కొరకు : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.



































%20827%20Vacancy%20Notification%202026.jpg)



















Comments
Post a Comment