రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ దరఖాస్తు చేయండి SIDBI Recruitment 2023 Apply here..
రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి సిడ్బి నోటిఫికేషన్ విడుదల.
స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్ ఫుల్ టైం బేసిస్ ప్రాతిపదికన ఆడిట్ కన్సాలిటెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఈమెయిల్ దరఖాస్తులను సెప్టెంబర్ 6, 2023 నాటికి సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఖాళీల వివరాలతో మీకోసం ఇక్కడ..
పోస్టుల వివరాలు- మొత్తం పోస్టుల సంఖ్య :: 05.
పోస్ట్ పేరు :: ఆడిట్ కన్సాలటెంట్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ICAI నుండి చార్టెడ్ అకౌంట్ అర్హత కలిగి ఉండాలి.
- అలాగే ప్రామాణిక మెంబర్షిప్ అవసరం.
- ఎమ్మెస్ ఆఫీస్, ఎక్సెల్, పవర్ పాయింట్, డాటా ఎనాలసిస్/ మేనేజ్మెంట్/ ప్రజెంటేషన్ విభాగాల్లో నైపుణ్యం అవసరం.
- సంబంధిత విభాగంలో కనీసం 5 సంవత్సరాల అనుభవం అవసరం.
వయో-పరిమితి :
- ఆగస్టు ఒకటి 2023 నాటికి 35 సంవత్సరాలకు మించకూడదు.
- స్క్రీనింగ్ టెస్ట్/ షార్ట్ లిస్టింగ్/ పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఈ-మెయిల్ ద్వారా సమర్పించాలి. సంబంధిత ఈ-మెయిల్ చిరునామా దిగువన ఇవ్వబడింది.
దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ : https://www.sidbi.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఈ-మెయిల్ అడ్రస్ :: auditvertical_ho@sidbi.in
ఈ-మెయిల్ దరఖాస్తులకు చివరి తేదీ : 06.09.2023.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment