✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 18.05.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 వ్యవసాయ శాఖ, రాత పరీక్షలు లేకుండా ! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:18.05.2026
  •  
  • NEW! 🎉534 సూపర్వైజర్ | జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.05.2026
  •  
  • NEW! 🎉కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ 9195 పోస్టుల భర్తీ..Apply here చి.తే:19.05.2026
  •  
  • NEW! 🎉గ్రామీణ బ్యాంక్ శాశ్వత 60 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉 RCB లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, 60,000 జీతం..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉 పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ ..Apply here చి.తే:21.05.2026
  •  
  • NEW! 🎉 సెంట్రల్ యూనివర్సిటీ 32 నాన్ టీచింగ్ JOBs ..Apply here చి.తే:21.05.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో కాంట్రాక్టు ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:22.05.2026
  •  
  • NEW! 🎉పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు: ఇవి జాబ్ గ్యారెంటీ కోర్సులు..Apply here చి.తే:22.05.2026
  •  
  • NEW! 🎉 పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలంగాణ JOBs ..Apply here చి.తే:25.05.2026
  •  
  • NEW! 🎉 కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాల భర్తీ ..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 ఆకాశవాణి కేంద్రాల్లో జాబ్..Apply here చి.తే:29.05.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ JOBs..Apply here చి.తే:30.05.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..Apply here చి.తే:31.05.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    B.Ed Admissions 2022 | ITDA భద్రాచలం 2022-24 టీచర్ వృత్తి విద్య కోర్సు లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం. వివరాలివే..

    తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయ విద్యా కళాశాలలో ప్రవేశ ప్రకటన విడుదల.. పూర్తి వివరాలు..!


    ఏజెన్సీ పట్టభద్రులకు శుభవార్త..!

    తప్పక చదవండి :: TSRTC 150 Vacancies Recruitment 2022 | రాత పరీక్ష లేకుండా TSRTC గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ల భక్తికి భారీ ప్రకటన..


    తెలంగాణ గిరిజన సంక్షేమశాఖ భద్రాచలం ఉపాధ్యాయ విద్యా కళాశాలలో ప్రవేశానికి ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంతంలో నివసించే గిరిజన అభ్యర్థుల సంక్షేమార్థం ఏర్పాటు చేయబడిన ఏకైక, ప్రత్యేక ఉపాధ్యాయ విద్యా కళాశాల భద్రాచలం(ITDA)ఐటిడిఎ ఆధ్వర్యంలో నిర్వహించ బడుతున్న ప్రత్యేక గిరిజన బీఈడీ కళాశాలలో 2022-2024 విద్యా సంవత్సరానికిగాను (24వ బ్యాచ్) 02సం"ల రెగ్యులర్ బి.ఎడ్ కోర్సులో ప్రవేశాలకు ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంత గిరిజన పురుష మరియు మహిళ పట్టభద్రుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి, అర్హత కలిగిన తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ గిరిజన ప్రాంతానికి చెందిన అభ్యర్థులు 28 అక్టోబర్ 2022 నాటికి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. ఈ అవకాశాన్ని తెలంగాణ మరియు ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలకి చెందిన గిరిజన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోగలరు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా  ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.

    తప్పక చదవండి :: భారత వ్యవసాయ పరిశోధన మరియు విద్య శాఖ 349 ఉద్యోగాల భర్తీకి ప్రకటన | హైదరాబాద్ లోను ఖాళీలు..


    ◆ ఖాళీగా ఉన్న మొత్తం సీట్లు: 100సీట్లు


    ◆ విద్యార్హతలు:

    డిగ్రీలో కనీసం 40శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.


    ◆ ప్రవేశానికి అర్హతలు:

    ★ అభ్యర్థులు తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలాకు చెందినవారై ఉండాలి.

    ★ ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంతానికి చెందిన గిరిజన పట్టభద్రులై ఉండాలి.

    తప్పక చదవండి :: SBI Asha Scholarship program -2022 | 10th, Inter Can Apply Online.


    ◆ ఎంపిక విధానం:

    ★ సంబంధిత డిగ్రీలోని మార్కుల మెరిట్ ఆధారంగా,

    ★ ప్రభుత్వ నియమాల ప్రకారం మహిళలకు,ప్రత్యేక కేటగిరికి చెందిన అభ్యర్థులకు సీట్లను రిజర్వ్ చేయడం జరిగింది.

    ★ప్రభుత్వ ఉత్తర్వులు నెం.14 తేదీ.12.04.2021, నెం.14 తేదీ.12.04.2021, నెం.53 తేదీ.19.05.2009, ప్రకారం పూర్తి మెరిట్ ఆధారంగా ఎంపికలు జరుగుతాయి.

    తప్పక చదవండి ::  National Scholarship info 2022-23 | విద్యార్థులకు అలర్ట్ 2022-23 విద్యా సంవత్సరానికి దరఖాస్తు చేసుకోవాల్సిన స్కాలర్షిప్ల సమాచారం. పూర్తి వివరాలు.


    ◆ దరఖాస్తు విధానం:

    ★ దరఖాస్తులు ఆఫ్లైన్ విధానంలో సమర్పించాలి,

    ★ దరఖాస్తు చేసుకునే ముందు దరఖాస్తును క్షుణ్ణంగా చదివి సక్రమంగా పూర్తి చేయాలి, అసంపూర్తిగా వున్న దరఖాస్తులు స్వీకరించబడవు.

    తప్పక చదవండి ::  Keep India Smiling Foundational Scholarship and Mentorship program -2022 | 10th, Inter, Degree Apply Online.


    ◆దరఖాస్తు చివరి తేదీ:

    ★ దరఖాస్తులు చివరి తేదీ 26 అక్టోబర్ 2022 నాటికి ముగుస్తుంది.


    ◆ దరఖాస్తులు లభించే ప్రదేశాలు:

    ★ భద్రాచలం,

    ★ ఏటూరునాగారం,

    ★ ఉట్నూరు,

    ★ సీతంపేట,

    ★ పార్వతీపురం,

    ★ పాడేరు,

    ★ రంపచోడవరం,

    ★ కె ఆర్ పురం ఐటిడిఎ కార్యాలయలలో మరియు ఈ కళాశాలలో ఉచితంగా లభిస్తుంది.

    తప్పక చదవండి ::  Scholarship info 2022 | అమ్మాయిలకు శుభవార్త! రూ.1.5 లక్షల వరకు స్కాలర్షిప్ పొందే అవకాశం. దరఖాస్తు చేయండిలా..


    లేదా కళాశాల వెబ్ సైట్లో లాభిస్తాయి. (www.tribalbebcollegebcm.org)


    ◆ దరఖాస్తులు పంపవలసిన చిరునామా:

    ★ దరఖాస్తు పోస్టు ద్వారా పొందుగోరు అభ్యర్థులు తమ స్వంత అడ్రెస్ కలిగిన కవర్(రూ.10 స్టాంప్)తో ప్రిన్సిపాల్, గిరిజన విద్యా కళాశాల, భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణకు పంపాలి.

    మరిన్ని వివరకు మరియు సందేహాల నివృత్తి కోసం ఈ నెంబర్లకు 7893671160, 8919705591.

    ◆ వెబ్ సైట్:  www.tribalbebcollegebcm.org 


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 18-May-2026
  •  
  • 👆Online Applications Ends on 19-May-2026
  •  
  • 👆Online Applications Ends on 19-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 21-May-2026
  •  
  • 👆Online Applications Ends on 21-May-2026
  •  
  • 👆Online Applications Ends on 22-May-2026
  •  
  • 👆Online Applications Ends on 22-May-2026
  •  
  • 👆Online Applications Ends on 25-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 29-May-2026
  •  
  • 👆Online Applications Ends on 30-May-2026
  •  
  • 👆Online Applications Ends on 31-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల వర్తికి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేయండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    🎉శాశ్వత ఉద్యోగ అవకాశాలు: 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..

    గురుకులాల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల | TREIRB Gurukula Notification for Various Vacancies | Apply here..

    లైబ్రరీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అసిస్టెంట్ లైబ్రరీయన్, లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    eNEWS Papers | రోజు వారి తెలుగు మరియు ఇంగ్లిష్ పెపర్లను ఇక్కడ చదవండి | Daily Telugu and English All News papers read here..

    స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ.

    వ్యవసాయ శాఖ, రాత పరీక్షలు లేకుండా ! ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

    Popular Posts of this Blog

    BSE Telangana SSC RESULT 2026 పదో తరగతి ఫలితాలు విడుదల, డేట్ ఫిక్స్ చేసిన విద్యాశాఖ, వాట్సాప్ లోను ఫలితాలు..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ.

    తెలంగాణ పది జిల్లాల్లో జాబ్ మేళా: తెలంగాణ క్రీడా సాధికారత సంస్థ, టాస్క్ & డీట్ ల చురవతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు..

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల వర్తికి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    నవోదయ విద్యాలయాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) టీచింగ్ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ NVS Teaching Non-Teaching Rectt 2026 Apply here

    కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్.. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ తో ఎంపిక, 22,500 జీతం, పోస్టుల వివరాలు ఇక్కడ.

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..