National Scholarship info 2022-23 | విద్యార్థులకు అలర్ట్ 2022-23 విద్యా సంవత్సరానికి దరఖాస్తు చేసుకోవాల్సిన స్కాలర్షిప్ల సమాచారం. పూర్తి వివరాలు.
విద్యార్థిని విద్యార్థులకు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ శుభవార్త!
2022-23 విద్యా సంవత్సరానికి, నేషనల్ మైనారిటీ ప్రీ-మెట్రిక్ (1 నుండి 10వ తరగతి), పోస్ట్-మెట్రిక్ (XI తరగతి నుండి పి.హెచ్.డి ప్రభుత్వ/ గుర్తింపు పొందిన ప్రైవేట్ కాలేజీలు మరియు ఐ.టి.ఐ/ ఐ.టి.సి టెక్నికల్ కోర్సులు), మెరిట్ కామ్ మీన్స్(లిస్టెడ్ కోర్సులు ఎట్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టెక్నికల్ మరియు ప్రొఫెషనల్ కోర్సులు), బేగం హజ్రత్ మహల్ (9 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న మైనారిటీ బాలికలు), చదువుతున్న మైనారిటీ విద్యార్థులు స్కాలర్షిప్ ఫ్రెష్ మరియు రెన్యూవల్ కొరకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ 30.09.2022 నుండి ప్రారంభమైనది. దేశంలోని అన్ని రాష్ట్రాల, జిల్లాల అభ్యర్థులు
అధికారిక వెబ్ సైట్ https://scholarships.gov.in/ ను సందర్శించి ఆన్లైన్ దరఖాస్తులను షెడ్యూల్ ప్రకారం సమర్పించవచ్చు..
National Merit Scholarship 2022-23 | నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ 2022-23 కోసం దరఖాస్తు చేయండిలా..
★ ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్:
◆ 1 నుండి 10వ తరగతి వారికి..
● ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 30.09.2022 నుండి,
● ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 16.10.2022.
★ పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్:
◆ ఇంటర్ నుండి పి.హెచ్.డి వారికి..
● ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 31.09.2022 నుండి,
● ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.11.2022.
★ మెరిట్ కామ్ మీన్స్ స్కాలర్షిప్:
◆ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, టెక్నికల్ మరియు ప్రొఫెషనల్ కోర్సుల వారికి..
● ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 31.09.2022 నుండి,
● ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.10.2022.
★ బేగం హజ్రత్ మహల్ స్కాలర్ షిప్:
◆ 1 నుండి 10వ తరగతి వారికి..
● ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 30.09.2022 నుండి,
● ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 16.10.2022.
పై విషయాన్ని సారం పాఠశాల/ కళాశాల వారు వారి యొక్క ఇన్స్టిట్యూట్ లాగిన్ 2022-23 ద్వారా ముందుగా ఆధార్ వివరాలు, ప్రొఫైల్ మరియు తరగతులు వారి ఫీజుల వివరాలు నమోదు అప్డేట్ చేసుకున్న తర్వాత మాత్రమే విద్యార్థులను ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పింప చేయాలి. దాని కోసం అధికారిక 'నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్' ను సందర్శించండి. ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నా అభ్యర్థులు వారి యూజర్ ఐడి పాస్వర్డ్ (User ID & Password) ల ఆధారంగా.. రిజిస్ట్రేషన్ లేని పాఠశాల/ కళాశాల వారు సంబంధిత జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయాన్ని సంప్రదించి, వెంటనే పొందగలరని మరియు ఈ అవకాశాన్ని మైనారిటీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.







అధికారిక వెబ్సైట్ :: https://scholarships.gov.in/
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.11.2022.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment