Scholarship info 2022 | అమ్మాయిలకు శుభవార్త! రూ.1.5 లక్షల వరకు స్కాలర్షిప్ పొందే అవకాశం. దరఖాస్తు చేయండిలా..
ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులకు శుభవార్త!
చదువుకోవాలనే ఆసక్తి ఉండి, ఉన్నత విద్య అభ్యసించడానికి ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన.. ప్రతిభ కలిగిన విద్యార్థినులకు యూనివర్సిటీ కాలేజీల్లో ప్రొఫెషన్ గ్రాడ్యుయేషన్ కోర్సు అభ్యసించడానికి మద్దతుగా, సహాయ సహకారాలను అందించడానికి కోటక్ కన్య స్కాలర్షిప్-2022 ప్రోగ్రామ్ ను కోటక్ మహేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్.. CSR ఈ ప్రాజెక్టు కింద స్కాలర్షిప్ను అందజేయడానికి ఆసక్తి కలిగిన, విద్యార్థినుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది.. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సంవత్సరానికి రూ.1.5 కాలర్ షిప్ గా పొందే అవకాశం ఉన్నది. దేశవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోట ఎడ్యుకేషన్ పౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
BEL Permanent Basis Recruitment 2022 | గ్రాడ్యుయేషన్ తో శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
న్యాక్/ ఎన్ఐఆర్ఎఫ్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్లలో ప్రొఫెషనల్ కోర్సు లో మొదటి సంవత్సరం గ్రాడ్యుయేషన్ ప్రవేశం పొందిన విద్యార్థినిలు ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు.
అర్హత ప్రమాణాలు:
◆ ఇంటర్మీడియట్ (12వ తరగతి) కనీసం 85%/ అంతకంటే ఎక్కువ మార్కులతో పాస్ అయి ఉండాలి.
◆ తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3,20,000/- మించకూడదు.
◆ విద్యను అభ్యసించడానికి తదుపరి కోర్సుల్లో ప్రవేశం పొంది ఉండాలి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి సెప్టెంబర్ 30, 2022 చివరి గడువు.
Kotak Kanya Scholarship 2022 దరఖాస్తులు సమర్పించడం ఎలా?.
Inter Pass Jobs 2022 | ఇంటర్ పూర్తి చేశారు.. ఈ ఉద్యోగాలు మీకోసం.. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను కొనసాగించండి.
◆ దరఖాస్తులు సమర్పించడానికి ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://www.buddy4study.com/
◆ తదుపరి నోటిఫికేషన్ వివరాలను చదువుకొని, కనిపిస్తున్న Apply Now లింక్ పై క్లిక్ చేయండి.
◆ ఇప్పటికే అకౌంట్ కలిగినవారు, సంబంధిత యూజర్ ఐడి పాస్వర్డ్ ల ఆధారంగా లాగిన్ దరఖాస్తును సమర్పించండి.







◆ ప్రెషర్ రిజిస్టర్ బటన్ పై క్లిక్ చేసి, ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్, వ్యక్తిగత వివరాలతో రిజిస్టర్ అయి, తదుపరి లాగిన్ దరఖాస్తులను సమర్పించండి.
ఇప్పుడే దరఖాస్తులు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment