7వ డిగ్రీ అర్హతతో ఆఫీస్ సబార్డినేట్ డాటా ఎంట్రీ ఆపరేటర్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు.. APCTD Data Entry Operator and Office Subordinate Recruitment Apply here..
రాత పరీక్ష లేకుండా! 40 సంవత్సరాల వరకు వయో-పరిమితితో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా ప్రాంతీయ జీఎస్టీ ఆడిట్ మరియు ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి, ఎలాంటి రాత పరీక్ష లేకుండా! నియామకాలు నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ.. ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో స్వీకరించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించి దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని సంబంధిత వ్యక్తిగత, విద్యార్హత, అనుభవ అంశాలను నమోదు చేస్తూ.. ఆఫ్లైన్ విధానంలో ఈరోజు సాయంత్రం 05:00 గంటల వరకు సమర్పించాలి. ఆసక్తి కలిగిన వారి కోసం పూర్తి వివరాలు; దరఖాస్తు ఫామ్, నోటిఫికేషన్ Pdf, అధికారిక వెబ్సైట్ లింక్ ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- డాటా ఎంట్రీ ఆపరేటర్,
- ఆఫీస్ సబార్డినేట్.
విద్యార్హత :
- డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు;
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ అర్హత తప్పనిసరిగా కలిగి ఉండాలి.
- అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ తో..
- టైపింగ్ నైపుణ్యం, MS Office, PGDCA, DCA..
- లేదా కంప్యూటర్ విభాగంలో గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ అర్హత.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు;
- 7వ తరగతి అర్హత చాలు.
వయో పరిమితి :
- 31.07.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42 సంవత్సరాలకు మించకూడదు. అధిక వయోపరిమితి కలిగిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం (SC/ ST/ BCs) కు 5 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు జిల్లా నియామక కమిటీ నిబంధనల ప్రకారం ఎంపికలు నిర్వహిస్తారు.
- స్క్రీనింగ్ టెస్ట్/ ధ్రువపత్రాలు పరిశీలన/ అనుభవం ప్రాతిపదికన షార్ట్ లిస్టు చేసి ఇంటర్వ్యూలను నిర్వహించే తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- APCOS నిబంధన ప్రకారం క్రింది విధంగా ఉంటుంది.
- ఎంపికైన డాటా ఎంట్రీ ఆపరేటర్ అభ్యర్థులకు రూ .18,000/-,
- ఆఫీస్ సబార్డినేట్ లకు రూ.15,000/-.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://chittoor.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
డాటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- Sd/ -K. Venkata Ramana Reddy, District Collector, Ex-Office Executive, APCOS-District Outsourcing Committee, Tirupati, Balaji Dist.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 08.12.2023.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment