డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. Data Entry Operator (Election) Recruitment 2023 Apply Online here..
డేటా ఎంట్రీ ఆపరేటర్ (ఎలక్షన్) ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంట్, వెస్ట్ గోదావరి భీమవరం. డేటా ఎంట్రీ ఆపరేటర్ నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ మహిళ/ పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను ఆగస్టు 27, 2023 లోగా సమర్పించాలి.పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 08.
పోస్ట్ పేరు :: డేటా ఎంట్రీ ఆపరేటర్ (ఎలక్షన్).
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి;
- కంప్యూటర్ సైన్స్ విభాగంలో బ్యాచిలర్ మాస్టర్ డిగ్రీ,
లేదా
- కంప్యూటర్ అప్లికేషన్ విభాగంలో డిప్లమా (P.G.D.C.A),
లేదా
- బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్/ టెక్నాలజీ విభాగంలో కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అర్హత కలిగి ఉండాలి.
- అలాగే చక్కటి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- జూలై 1, 2022 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
- ఇంటర్వ్యూ సమయంలో అర్హత ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.
- కంప్యూటర్ ఆపరేటర్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు 5% మార్పులు వెయిటేజిగా ఇస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.18,500/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
ఒప్పంద కాలం :
- ఒక సంవత్సరం, అభ్యర్థి క్రమశిక్షణ పనితనాన్ని బట్టి పొడిగించే అవకాశం ఉంది.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://westgodavari.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 27.08.2023.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment