Sainik School Teaching, Non-Teaching staff Recruitment-2022 | సైనిక పాఠశాల టీచింగ్, నాన్-టీచింగ్ రెగ్యులర్, కాంట్రాక్ట్ ప్రతిపాదికన ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
సైనిక పాఠశాల టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన:
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సైనిక్ స్కూల్ ఝాన్సీ, ఉత్తర ప్రదేశ్.. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి రెగ్యులర్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నియామకాలు చేపట్టడానికి ఆఫ్ లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది.
TSLPRB SI Hall Tickets Out | తెలంగాణ పోలీస్ నియామక బోర్డు ఎస్సై పరీక్ష హాల్ టికెట్లు విడుదల..
నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈ నెల 22వ తేదీ వరకు ఆఫ్ లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు..
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 14
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
★ రెగ్యులర్ బేసిక్ ఖాళీలు:
◆ TGT Gen Science - 01,
◆ TGT Hindi - 02,
◆ TGT Maths - 01,
◆ TGT Social Science - 02,
◆ TGT English - 01,
◆ TGT Sanskriet - 01.. మొదలగునవి.
★ కాంట్రాక్ట్ బేసిక్ ఖాళీలు:
◆ Art Master - 01,
◆ Music Teacher - 01,
◆ Librarian - 01,
◆ Lab Assistant Biology - 01,
◆ PTI-Cum- Matron - 01,
◆ Office Superintendent - 01.. మొదలగునవి.
విద్యార్హత:
పోస్టులను అనుసరించి, ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ, బీఈడీ, ఎంఈడి అర్హతతో సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) అర్హత కలిగి ఉండాలి..
మరియు సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం, ఆటలు, కో-కరిక్యులర్ యాక్టివిటీస్ లో మరియు కంప్యూటర్ అప్లికేషన్ నైపుణ్యం కలిగి ఉండాలి..
TSPSC AMVI 113 Vacancies Recruitment 2022 | TSPSC నుండి మరొక ప్రకటన.. పూర్తి వివరాలివె..
వయో-పరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 21 - 35 సంవత్సరాలకు మించకుండదు.
గౌరవ వేతనం:
పోస్టులను అనుసరించి, Pay Level - 7 ప్రకారం ₹.44,900/- ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
◆ రెగ్యులర్ బేస్ వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్నీ అలవెన్సులు వర్తిస్తాయి.
◆ కాంట్రాక్ట్ బేసిస్ పోస్టులకు ₹.20,000-/ నుండి ₹.35,000/- ప్రతి నెలా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, సంబంధిత వివరాలతో పూర్తిచేసి పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించాలి.
JOB Alert 2022 | TSPSC నుండి మరొక ఉద్యోగ ప్రకటన | గ్రాడ్యుయేట్లు అర్హులు | ఖాళీల వివరాలివే..
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, మరియు ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.
★ తాజా అప్డేట్స్ కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్ సైట్ ను సందర్శిస్తూ ఉండాలని నోటిఫికేషన్లో సూచించారు.







అధికారిక వెబ్సైట్: https://www.sainikschooljhansi.com/
దరఖాస్తులకు చివరి తేదీ :: 22.08.2022
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
తాజా విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన వెబ్ సైట్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ను యాక్టివేట్ చేసుకోండి.. ప్రతి నోటిఫికేషన్ మీ మొబైల్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment