MJPTBCW VI - VIII Class Hall Tickets Out | Download here..
మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, హైదరాబాద్ 2022 23 విద్యా సంవత్సరానికి 6వ, 7వ, 8వ.. తరగతి (ఇంగ్లీష్ మీడియం) లో ఖాళీ సీట్ల భర్తీకి, ఏప్రిల్ 11, 2022 న నోటిఫికేషన్ను విడుదల చేసింది, ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను, డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్ సైట్ లో లింక్ అందుబాటులో ఈరోజు నుండి వచ్చింది, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి వారి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని, కార్యదర్శి మల్లయ్య బట్టు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ప్రవేశ పరీక్ష ఈనెల 19న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు, ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను, కేటగిరీల వారీగా 2022-23 విద్యా సంవత్సరానికి 6వ, 7వ, 8వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశాలు కల్పిస్తారు.
TS RTC రాత పరీక్ష లేకుండా 300 ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. జిల్లాల వారీగా ఖలీలివే..
MJPTBCW VI - VIII Class హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
◆ ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్: https://mjpabcwreis.cgg.gov.in/
◆ అధికారిక వెబ్సైట్లో సంబంధిత నోటిఫికేషన్ ఎదురుగా కనిపిస్తున్న హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ పై క్లిక్ చేయండి.
◆ ఇప్పుడు మీరు, హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పేజీలోకి డైరెక్ట్ అవుతారు.
★ ఇక్కడి నుండి హాల్టికెట్లను మూడు రకాలుగా డౌన్లోడ్ చేయవచ్చు.
● 1. రిఫరెన్స్ ఐడి పుట్టిన తేదీ ఆధారంగా..
● 2. పేరు పుట్టిన తేదీ ఆధారంగా..
● 3. మొబైల్ నెంబర్ పుట్టిన తేదీ ఆధారంగా...
◆ సంబంధిత వివరాలను నమోదు చేసి, హాల్ టికెట్లను డౌన్లోడ్ చేయండి.
Indian Railway JOBs 2022 | రైల్వేలో 9,248 ఉద్యోగాలు | రాత పరీక్ష లేదు | పూర్తి వివరాలివే..
అధికారిక వెబ్సైట్ :: https://mjpabcwreis.cgg.gov.in/
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment