MJPTBCW RJC & RDC CET-2022 Hall- Tickets Out | Download here..
మహాత్మాజ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్, రెసిడెన్షియల్ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరంలో ప్రవేశం కొరకు.. నిర్వహిస్తున్న టువంటి ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను తాజాగా విడుదల చేసింది..
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, తమ దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకోవాలని, శాఖ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు..
ఇంటర్ తో 248 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు
నోటిఫికేషన్ వివారాలు @59 సెకన్లలో మీకోసం..
MJPTBCW RJC & RDC CET-2022 Hall- Tickets డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
★ హాల్‌టికెట్లను మూడు విధాలుగా డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్లో సమాచారం అందుబాటులో ఉంది.
■ రిఫరెన్స్ ఐ డి ద్వారా..
■ పేరు, పుట్టిన తేది ద్వారా..
■ మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ ద్వారా.. హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
◆ ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి:
◆ అధికారిక వెబ్ సైట్ లింక్: https://mjpabcwreis.cgg.gov.in/
◆ MJPTBCW RJC & RDC CET-2022 Hall- Tickets డౌన్లోడ్ లింక్ పై క్లిక్ చేయండి.
◆ పైన పేర్కొన్న టువంటి, సమాచారం ఆధారంగా డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ అందుబాటులో ఉంటాయి,
◆ అనుకూల లింక్‌పై, క్లిక్ చేసి, వివరాల ను నమోదు చేసి, SUBMIT పై క్లిక్ చేయండి.
◆ సంబంధిత హాల్ టికెట్ ప్రింట్ రివ్యూ, కనిపిస్తుంది.
◆ ప్రింట్ ఆప్షన్ పై క్లిక్ చేసి, భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి..
అధికారిక వెబ్ సైట్ లింక్: https://mjpabcwreis.cgg.gov.in/
Comments
Post a Comment