TS BSE D.EI.Ed Results Out ‖ డిప్లామా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ నవంబర్ 2020 పరీక్ష ఫలితాలు విడుదల ‖ మీ ఫలితాలను తనిఖీ చేయండిలా..
ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫలితాలు విడుదల
మార్కుల రీకౌంటింగ్ కు చివరి తేదీ: 16.04.2021
ఇంటర్మీడియట్ అర్హతతో ప్రైమరీ టీచర్ ఉద్యోగాల అర్హత కి సంబంధించినటువంటి రెండు సంవత్సరాల డిప్లామా ఇన్ ఎలిమెంటరీ కోర్సు ఫలితాలు విడుదలయ్యాయి.
ఈ ఫలితాలను 01.04.2021 న ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీ సత్యనారాయణ రెడ్డి గారు, మరియు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయిన సబితా ఇంద్రారెడ్డి గారు అధికారిక వెబ్సైట్లో హోస్ట్ చేశారు. నవంబర్ 2020 న మొదటి సంవత్సరం డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు వారి ఫలితాలను అధికారిక వెబ్ సైట్ ద్వారా తనిఖీ చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఫలితాలపై రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ను 16.04.2021 గా నిర్ణయించినట్లు, ఆసక్తి కలిగిన విద్యార్థులు రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఏదైనా సబ్జెక్ట్ కు రీకౌంటింగ్ దరఖాస్తు చేసుకోవచ్చని ప్రతి సబ్జెక్ట్ కు రూ. 500/- చలానా రూపంలో చెల్లించాలని, చలానా తో పాటుగా సంబంధిత పత్రాలను సమర్పించాలని సూచించారు.
తప్పక చదవండి: IFMIS చలానా ను ఆన్లైన్ లో జనరేట్ చేసుకునే విదనం కోసం పూర్తిగా చదవండి.
చలానా తో పాటుగా సమర్పించవలసిన పత్రాలు:
1. రిప్రజెంటేషన్ లెటర్
2. డూప్లికేట్ మార్క్ మెమో
3. సెల్ఫ్ అడ్రస్ కవర్
4. రూ. 500/- చలానా (ప్రతి సబ్జెక్ట్ కు రూ. 500/- మాత్రమే)
చలానా జనరేట్ చేసుకోవడానికి సంబంధించిన హెడ్ ఆఫ్ అకౌంట్ వివరాలు.
"0202-education, Sports, Arts, Culture
01-General Education
102-Secondary Education
---- - Not Applicable
06-Director of Government Examination
800-User Charges
---- - Not Applicable"
DDO CIDE: 25000303001.
IFMIS వెబ్సైట్లో చలానా జనరేట్ చేసుకునే విధానం కోసం ఈ వీడియో చూడండి.
అదికారిక వెబ్సైట్ లింక్ : https://bse.telangana.gov.in
ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ మొదటి సంవత్సరం ఫలితాలను తనికి చేయడానికి: ఇక్కడ క్లిక్ చెయండి.
తప్పక చదవండి: వెబ్ సైట్ లో ఇంటర్ హాల్ టిక్కెట్స్, డౌన్లోడ్ చేయండిలా..
Comments
Post a Comment