ఉద్యోగార్థులకు ✨గుడ్ న్యూస్ 🎉శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది | New Posts from IITD. Apply link here.. Don't miss...
ఉద్యోగార్థులకు శుభవార్త!
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ. భారతీయ (SC/ ST/OBC-NCL/ PWBD/ EWS) అభ్యర్థుల నుండి శాశ్వత ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి దాదాపుగా 25 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది.
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:
- భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు.
- నోటిఫికేషన్ ప్రకారం తప్పనిసరిగా అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలగాలి.
- మొత్తం 25 సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నాయి.
- (SC/ ST/ OBC-NCL/ PwBD/ EWS) లకు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
- బేసిక్ పే (లెవెల్- 10 - 12) గల (7వ సిపిసి మ్యాట్రిక్స్) ప్రకారం రూ.70,900 - 1,01,500/- వరకు జీతాలు చెల్లిస్తారు.
- షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక లు ఉంటాయి.
- ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని, తదుపరి లాగిన్ అయి ఆన్లైన్ దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.
- ఆన్లైన్ దరఖాస్తు లింక్ 14.10.2023 నుండి 15.12.2023 సాయంత్రం 05:00 గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ అవకాశాలు 2023 | |
రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ | IIT Delhi |
పోస్టుల సంఖ్య | 25 |
ఉద్యోగ స్థితి | శాశ్వత ఉద్యోగాలు |
వయస్సు | 30 సంవత్సరాలకు మించకూడదు |
అర్హత | 60 శాతం మార్పులతో పిహెచ్డి/ రీసెర్చ్/ టీచింగ్ అనుభవం |
ఎంపిక | షాట్ లిస్టింగ్/ రాత పరీక్ష/ ఇంటర్వ్యూ తో |
వేతనం/ పే-స్కేల్ | Level 10-12 (రూ.70,900 - 1,01,500/-) |
పోస్టింగ్ ప్రదేశం | IIT Delhi |
చివరి తేదీ | 15.12.2023 |
అధికారిక వెబ్సైట్ | https://home.iitd.ac.in/ |
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
పోస్టుల వివరాలు
- మొత్తం పోస్టుల సంఖ్య :: 25.
టీచింగ్ విభాగాలు :
- అప్లైడ్ మెకానిక్,
- బయో కెమికల్ ఇంజనీరింగ్ & బయోటెక్నాలజీ,
- కెమికల్ ఇంజనీరింగ్,
- కెమిస్ట్రీ,
- సివిల్ ఇంజనీరింగ్,
- కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్,
- డిజైన్,
- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్,
- ఎనర్జీ సైన్స్ & ఇంజనీరింగ్,
- హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్,
- మేనేజ్మెంట్ స్టడీస్,
- మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్,
- మ్యాథమెటిక్స్,
- మెకానికల్ ఇంజనీరింగ్,
- ఫిజిక్స్,
- టెక్స్టైల్ అండ్ ఫైబర్ ఇంజనీరింగ్,
- సెంటర్ ఫర్ అప్లైడ్ రీసెర్చ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ (CARE),
- సెంటర్ ఫర్ అట్మోస్ఫియర్ సైన్సెస్ (CAS),
- సెంటర్ ఫర్ ఆటోమోటివ్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ (CART),
- సెంటర్ ఫర్ బయో కెమికల్ ఇంజనీరింగ్ (CBME),
- సెంటర్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ టెక్నాలజీ (CRDT),
- సెన్సార్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ సైబర్-ఫిజికల్ సిస్టం ఇంజనీరింగ్ (SeNES),
- ట్రాన్స్పోర్టేషన్ రీసెర్చ్ అండ్ ఇంజురీ ప్రివెన్షన్ సెంటర్ (TRIP-C),
- ఆప్టిక్స్ అండ్ ఫోనెటిక్స్ సెంటర్ (OPC),
- కుసుమ స్కూల్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్ (KSBS),
- స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (SOPP),
- స్కూల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ScAI).. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి, సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్పులతో పిహెచ్డి/ రీసెర్చ్/ టీచింగ్ అనుభవం అర్హతలను కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
- అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
- 15.12.2023 నాటికి అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాల కు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం వయో-పరిమితుల సడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం:
- విద్యార్హత/ అనుభవం/ షాట్ లిస్టింగ్/ రాత పరీక్ష/ ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
- బేసిక్ పే (లెవెల్- 10 - 12) గల (7వ సిపిసి మ్యాట్రిక్స్) ప్రకారం రూ.70,900 - 1,01,500/- వరకు జీతాలు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 14.10.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.13.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://home.iitd.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment