పర్యావరణ పరిశోధన సంస్థ లో ప్రాజెక్టు అసిస్టెంట్ ఉద్యోగాలు అ-డిగ్రీలు కావాలి CSIR-NEERI Project Assistant Recruitment 2023 Apply here..
పర్యావరణ పరిశోధన సంస్థలు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు:
జాతీయ పర్యావరణ పరిశోధన సంస్థ, నాగపూర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను సెప్టెంబర్ 10, 2023 నాటికి ఆన్లైన్లో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీ మొదలగు వివరాలతో మీకోసమే ఇక్కడ..
పోస్టుల వివరాలు :- పోస్టుల సంఖ్య :: 01.
పోస్ట్ పేరు :: ప్రాజెక్ట్ అసిస్టెంట్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బిఎస్సి (తో కెమిస్ట్రీ గణితం) చదివి ఉండాలి.
- చివరి సెమిస్టర్ పరీక్ష కూ హాజరై ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా ఈ ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు..
వయోపరిమితి :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు గరిష్టంగా 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులకు ఈ-మెయిల్ ద్వారా ఇంటర్వ్యూ తేదీ వివరాలను తెలియపరుస్తారు.
- ఆన్లైన్ విధానంలో ఇంటర్వ్యూలను నిర్వహించే తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.20,000/- తో హౌస్ రెంట్ అలవెన్స్ ఇతర అలవెన్స్లతో కలిపి చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://www.neeri.res.in/
అధికారికి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment