Govt JOBs Alert - 2022 | ఇంటర్ డిగ్రీ తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ మిస్ అవ్వకండి..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన, ఇండియన్ పోస్ట్ గార్డ్ - అసిస్టెంట్ కమాండెంట్, జనరల్ డ్యూటీ, కమర్షియల్ పైలెట్ లైసెన్స్, టెక్నికల్ ఇంజనీర్ లా మొదలగు ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన, భారతీయ మహిళా పురుష అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 17వ తేదీ (ఆగస్టు 17, 2022) నుండి ప్రారంభమై, సెప్టెంబర్ 7, 2022 ముగియనుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికలు రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ , మెడికల్ టెస్ట్ ల ఆధారంగా నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగం నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు; అనగా ఖాళీల వివరాలు, విద్యార్హత, వయోపరిమితి, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం.. మీకోసం..
పోస్టుల వివరాలు:
◆ జనరల్ డ్యూటీ (పురుషులు)
◆ కమర్షియల్ పైలెట్ లైసెన్స్ (పురుషులు/ మహిళలు)
◆ టెక్నికల్ (మెకానికల్) (పురుషులు)
◆ టెక్నికల్ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్) (పురుషులు)
◆ లా ఎంట్రీ (మహిళలు/ పురుషులు)
విద్యార్హత:
పోస్టులను అనుసరించి, ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, డిగ్రీ/ లార్డ్ డిగ్రీ అర్హత కలిగి, భారతీయ అభ్యర్థులై ఉండాలి.
TSHC JOBs 2022 | డిగ్రీ పాస్ అయ్యారా! ఈ పోస్టులకు దరఖాస్తు చేయండి..
వయో-పరిమితి:
పోస్టులను అనుసరించి 1997 జూలై 1 నుండి 2001 జూన్ 30 మధ్య జన్మించి ఉండాలి, అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు నోటిఫికేషన్ ను చదవండి.
ఎంపిక విధానం:
◆ రాత పరీక్ష, ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు.
◆ రాత స్టేజ్-1 కంప్యూటర్ బేస్డ్ రూపంలో మరియు స్టేజ్-2, స్టేజ్-3, స్టేజ్-4, స్టేజ్-5 రూపంలో నిర్వహిస్తారు.
BIS JOBs 2022 | BIS 100 ఉద్యోగాల భర్తీకి ప్రకటన | వెంటనే దరఖాస్తులు చేయండి..
గౌరవ వేతనం:
పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం బేసిక్ పే ₹.56,100/- నుండి ₹.2,25,000/- వరకు ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులకు ₹.250/-.
ఎస్పీ ఎస్టీ దివ్యాంగులకు మరియు అన్ని తరగతుల మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.08.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 07.09.2022.
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://joinindiancoastguard.cdac.in/







ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడం ఎలా?.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ ముందుగా అభ్యర్థులు అధికారిక joinindiancoastguard వెబ్ సైట్ ను సందర్శించండి.
◆ తదుపరి హోం పేజీలోని రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయండి.
◆ అవసరమైన వ్యక్తి గత వివరాలతో అర్హత ధ్రువపత్రాలు అనగా ఫోటో సిగ్నేచర్ లాంటివి అప్లోడ్ చేసే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి.
◆ తదుపరి ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించే అప్లికేషన్ ఫామ్ ను విజయవంతంగా సమర్పించాలి.
◆ అప్లికేషన్ విజయవంత సమర్పణ అనంతరం ప్రింట్ తీసుకుని భవిష్యత్ కార్యాచరణ కోసం భద్రపరుచుకోండి.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment