గ్రాడ్యుయేషన్/ బీఈ బీటెక్ తో ఇస్రో 303 గ్రూప్-ఏ గెజిటెడ్, నాన్-గెజిటెడ్ పోస్టుల భర్తీ | ISRO Inviting Application for 303 Vacancies | Apply Online here..
గ్రాడ్యుయేట్లకు ఇస్రో శుభవార్త!
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO), ఇస్రో సెంట్రల్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ICRB) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నాం సైంటిస్ట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన బీఈ బీటెక్ లేదా సంబంధిత విభాగంలో తత్సమాన(ఎలక్ట్రానిక్ మెకానికల్ మరియు కంప్యూటర్ సైన్స్) గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం 25.05.2023 నుండి 14.06.2023 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అయినా; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, రాత పరీక్ష సిలబస్, మొదలగు పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ..
ఖాళీల వివరాలువివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 303
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- సైంటిస్ట్/ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్) - 90,
- సైంటిస్ట్/ ఇంజనీర్ (మెకానికల్) - 163,
- సైంటిస్ట్/ ఇంజనీర్ (కంప్యూటర్ సైన్స్) - 47,
- సైంటిస్ట్/ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్) - (అటానమస్ బాడీ)-PRL - 02,
- సైంటిస్ట్/ ఇంజనీర్ (కంప్యూటర్ సైన్స్) - (అటానమస్ బాడీ) - 01..
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి కనీసం 65 శాతం మార్కులతో.. సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్ (లేదా)తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 14.06.2023 నాటికి 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష ఆధారంగా ఎంపిక లు ఉంటాయి.
రాత పరీక్ష సెంటర్ల వివరాలు:
- హైదరాబాద్, చెన్నై, ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, బోపాల్, గౌహతి, కోల్కతా, లక్నో, న్యూ ఢిల్లీ, తిరువనంతపురం మొదలగునవి.
పరీక్ష సిలబస్:
- రాత పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది.
- పార్ట్-ఏ లో 80 మార్కులకు పార్ట్-బి లో 20 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
- ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు.
- పరీక్ష సమయం 120 నిమిషాలు.
తుది ఎంపికలు:
- రాత పరీక్షకు 80 శాతం వెయిటేజీ ఇంటర్వ్యూలకు 50 శాతం వెయిటేజీ ఆధారంగా ఉంటాయి.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు, బేసిక్ పేపే రూ.56,100/- ప్రకారం అన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపి ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: రూ.250/-.
📌 సూచన: ఒకటికి మించి పోస్టులకు దరఖాస్తులు సమర్పించే అవకాశం ఉన్నది. అయితే అభ్యర్థులు ప్రత్యేకంగా దరఖాస్తు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 25.05.2023,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 14.06.2023,
దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ :: 16.06.2023.
అధికారిక వెబ్సైట్ :: https://www.isro.gov.in/అధికారిక నోటిఫికేషన్నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment