తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష మెరిట్ ర్యాంకులు విడుదల.. TGMS Admission Test 2026 Merit List Out
తెలంగాణ మోడల్ స్కూల్ ఫలితాలు విడుదల..
తెలంగాణ మోడల్ స్కూల్, విద్యా సంవత్సరం 2026-27 కోసం 6వ, 7వ, 8వ, 9వ & 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం, ఏప్రిల్ 19 2026న రెండు సెషన్స్ లలో ప్రవేశ పరీక్ష నిర్వహించింది. విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో తాజాగా నేడు ఫలితాలు అందుబాటులోకి తెచ్చింది.
- విద్యార్థిని విద్యార్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించే తరగతి వారి మెరిట్ జాబితాను డౌన్లోడ్ చేయవచ్చు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
TGMS 2026 మెరిట్ లిస్ట్ ఎలా డౌన్లోడ్ చేయాలి?.
- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి.
- అధికారిక వెబ్సైట్ లింక్. https://tgms.telangana.gov.in/
- హోం పేజీలోని Click here for Telangana Model School - Admission Test 2026 - Merit List లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు తరగతి వారీగా ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పేజీలోకి రే డైరెక్టర్ అవుతారు.
- ఇక్కడ తరగతి వారీగా మెరిట్ లిస్ట్ Pdf అందుబాటులో ఉంటుంది. సంబంధిత లింక్ పై క్లిక్ చేసే డౌన్లోడ్ చేసుకోండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
నేరుగా ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది లింకులను ఉపయోగించుకోండి.
Class VI Merit List :: Download
Class VII Merit List :: Download
Class VIII Merit List :: Download
Class IX Merit List :: Download
Class X Merit List :: Download
అధికారిక వెబ్సైట్ :: https://tgms.telangana.gov.in/
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.







































Comments
Post a Comment