భారీగా కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. షార్ట్ లిస్ట్ ఐతే మీకే జాబ్ BECIL Inviting Application for Various Contract Posts Apply Online here..
10th, డిగ్రీ, డిప్లోమా, బీ.ఈ , బీటెక్, ఎం.డి, ఎం.ఎస్ విద్యార్హత తో కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Advertisement No.444, Date: 26.03.2024 విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాల కోసం 29.03.2024 నుండి 09.04.2024 వరకు దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయిన, ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మొదలగు పూర్తి వివరాలు ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 54.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- మెడికల్ ఆఫీసర్ - 04,
- ఫార్మసిస్ట్ - 02,
- వార్డ్ అటెండెంట్ - 02,
- పంచకర్మ టెక్నీషియన్ (పురుషులు-05, మహిళలు-05) - 10,
- స్టాఫ్ నర్స్ - 10,
- పంచకర్మ అటెండెంట్ - 07,
- ల్యాబ్ అటెండెంట్ - 06,
- పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (PRO) - 01,
- OT టెక్నీషియన్ - 01,
- గార్డెన్ సూపర్వైజర్ - 02,
- మ్యూజియం కీపర్ - 02,
- ఐటి అసిస్టెంట్ - 02,
- అసిస్టెంట్ లైబ్రరీ ఆఫీసర్ - 01,
- రిసెప్షనిస్ట్ - 02,
- హెల్ప్ డెస్క్ రిసెప్షనిస్ట్ - 02.. మొదలగునవి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో 10వ తరగతి, ఇంటర్మీడియట్, బీ.ఈ, బీ.టెక్, బి.ఎస్సి, గ్రాడ్యుయేషన్, డిప్లోమా, డి.ఎం.ఎల్.టి, ఎం.ఎస్సీ, ఎం.ఎస్, ఎం.డి లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో 2 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
- అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- సూచన :: షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఇంటర్వ్యూ షెడ్యూల్ సమాచారం అందించబడుతుంది.
వయోపరిమితి :
- 09.04.2024 నాటికి అభ్యర్థుల వయస్సు 28 నుండి 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.17,190/- నుండి రూ.75,000/- ప్రతి నెల జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 29.03.2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 09.04.2024 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.becil.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment