✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 18.05.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 వ్యవసాయ శాఖ, రాత పరీక్షలు లేకుండా ! ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:18.05.2026
  •  
  • NEW! 🎉534 సూపర్వైజర్ | జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:19.05.2026
  •  
  • NEW! 🎉కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ 9195 పోస్టుల భర్తీ..Apply here చి.తే:19.05.2026
  •  
  • NEW! 🎉గ్రామీణ బ్యాంక్ శాశ్వత 60 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉 RCB లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, 60,000 జీతం..Apply here చి.తే:20.05.2026
  •  
  • NEW! 🎉 పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ ..Apply here చి.తే:21.05.2026
  •  
  • NEW! 🎉 సెంట్రల్ యూనివర్సిటీ 32 నాన్ టీచింగ్ JOBs ..Apply here చి.తే:21.05.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో కాంట్రాక్టు ఉద్యోగ అవకాశాలు..Apply here చి.తే:22.05.2026
  •  
  • NEW! 🎉పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు: ఇవి జాబ్ గ్యారెంటీ కోర్సులు..Apply here చి.తే:22.05.2026
  •  
  • NEW! 🎉 పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలంగాణ JOBs ..Apply here చి.తే:25.05.2026
  •  
  • NEW! 🎉 కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాల భర్తీ ..Apply here చి.తే:26.05.2026
  •  
  • NEW! 🎉 ఆకాశవాణి కేంద్రాల్లో జాబ్..Apply here చి.తే:29.05.2026
  •  
  • NEW! 🎉 విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ JOBs..Apply here చి.తే:30.05.2026
  •  
  • NEW! 🎉 మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్..Apply here చి.తే:31.05.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    3049 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఏదైనా డిగ్రీలు ఇక్కడ దరఖాస్తు చేయండి IBPS PO Recruitment 2023 Apply Positions here..

    భారతీయ ఏదైనా విభాగంలో డిగ్రీ పట్టభద్రులకు శుభవార్త!

    3049 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఏదైనా డిగ్రీలు ఇక్కడ దరఖాస్తు చేయండి


    IBPS - (ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్) కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా ప్రొఫెషనరి ఆఫీసర్ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఈ క్రింద పేర్కొన్నటువంటి బ్యాంకులలో శాశ్వత పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

    బ్యాంకుల వివరాలు:

    1. బ్యాంక్ ఆఫ్ బరోడా
    2. కెనరా బ్యాంక్
    3. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
    4. యూ సి ఓ బ్యాంక్
    5. బ్యాంక్ ఆఫ్ ఇండియా
    6. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
    7. పంజాబ్ నేషనల్ బ్యాంక్
    8. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
    9. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
    10. ఇండియన్ బ్యాంక్ 
    11. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్.. మొదలగునవి.


    CRP PO/MT-XII ఆర్థిక సంవత్సరం 2024-25 కు గాను ఈ క్రింద పేర్కొన్న శాశ్వత పోస్టుల భర్తీకి, ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది.


    ఖాళీల వివరాలు:

    • మొత్తం ఖాళీల సంఖ్య : 3049.


     ఈ పైన తెలుపబడిన ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ డిగ్రీ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను ఆగస్ట్ 01, 2023 నుండి ఆగస్ట్ 21, 2023 మధ్య సమర్పించవచ్చు.


    • ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల ఆధారంగా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు.. భారతీయ అభ్యర్థులు అర్హులు.


    విద్యార్హత:

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
    2. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    వయోపరిమితి:

    • ఆగస్ట్ 01, 2023 నాటికి 20 నుండి 30 సంవత్సరాలకు మించకుండా వయసు ఉండాలి.

    📌 అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు నోటిఫికేషన్ ప్రకారం (వయో-పరిమితిలో సడలింపు లు) వర్తిస్తాయి. అవి;

    1. ఎస్సీ/ ఎస్టీ లకు 5 సంవత్సరాలు,
    2. ఓబిసి నాన్-క్రిమిలేయర్ లకు 3 సంవత్సరాలు,
    3. పిడబ్ల్యూబీడీ లకు 10 సంవత్సరాలు,
    4. మాజీ సైనికులకు 5 సంవత్సరాలు..


    ఎంపిక విధానం:

    • ప్రిలిమినరీ & మెయిన్ పరీక్ష / ఇంటర్వ్యూ ల ఆధారంగా ఎంపికలు చేస్తారు.


    దరఖాస్తు విధానం:

    1. దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
    2. ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడంలో ఇబ్బంది ఉన్నవారు ఈ క్రింది వీడియో చూడండి.


    దరఖాస్తు ఫీజు:

    1. జనరల్ అభ్యర్థులకు ₹.850/-
    2. రిజర్వేషన్ వర్గాలవారికి ₹.175/- ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించాలి.


    పరీక్ష సెంటర్ల వివరాలు:

    • దేశవ్యాప్తంగా మొత్తం 35 రాష్ట్ర/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు.

    📍 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రల్లోని పరీక్ష సెంటర్లను ఎంపిక చేయవచ్చు.

    ఆంధ్రప్రదేశ్ - పరీక్ష సెంటర్లు:

    1. అనంతపూర్, 
    2. చీరాల, 
    3. చిత్తూర్, 
    4. ఏలూరు, 
    5. గుంటూరు, 
    6. కడప, 
    7. కాకినాడ, 
    8. కర్నూల్, 
    9. నెల్లూరు, 
    10. ఒంగోలు, 
    11. రాజమండ్రి, 
    12. శ్రీకాకుళం, 
    13. తిరుపతి, 
    14. విజయవాడ, 
    15. విశాఖపట్నం, 
    16. విజయనగరం.. మొదలగునవి.


    తెలంగాణ - పరీక్ష సెంటర్లు:

    1. హైదరాబాద్,
    2. కరీంనగర్,
    3. ఖమ్మం,
    4. వరంగల్.. మొదలగునవి.


    ముఖ్య సమాచారం:


    అధికారిక వెబ్సైట్ :: https://www.ibps.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 01.08.2023 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 21.08.2023.


    ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్ డౌన్లోడ్ తేదీ : సెప్టెంబర్ 2023.


    ఆన్లైన్ ప్రాథమిక పరీక్ష నిర్వహించు తేదీ : సెప్టెంబర్/ అక్టోబర్ 2023.


    ప్రాథమిక పరీక్ష ఫలితాలు ప్రకటించు తేదీ : అక్టోబర్ 2023.


    మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్ డౌన్లోడ్ తేదీ : అక్టోబర్/ నవంబర్ 2023.


    ఆన్లైన్ మెయిన్స్ పరీక్ష నిర్వహించే తేదీ : నవంబర్ 2023.


    మెయిన్స్ పరీక్ష ఫలితాలు ప్రకటించు తేదీ : డిసెంబర్ 2023.


    ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్లోడ్ తేదీ : జనవరి/ ఫిబ్రవరి 2024.


    ఇంటర్వ్యూలు నిర్వహించు తేదీ : జనవరి/ ఫిబ్రవరి 2024.


    ప్రొవిజినల్ అలాట్మెంట్ : ఏప్రిల్ 2024.


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    To JoinWhatsApp

    Click Here

    To Join Telegram Channel

    Click Here

    To Subscribe

    Click Here

    About to

    Click Here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు. 🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 18-May-2026
  •  
  • 👆Online Applications Ends on 19-May-2026
  •  
  • 👆Online Applications Ends on 19-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 20-May-2026
  •  
  • 👆Online Applications Ends on 21-May-2026
  •  
  • 👆Online Applications Ends on 21-May-2026
  •  
  • 👆Online Applications Ends on 22-May-2026
  •  
  • 👆Online Applications Ends on 22-May-2026
  •  
  • 👆Online Applications Ends on 25-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 26-May-2026
  •  
  • 👆Online Applications Ends on 29-May-2026
  •  
  • 👆Online Applications Ends on 30-May-2026
  •  
  • 👆Online Applications Ends on 31-May-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల వర్తికి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    TGCET 2026: తెలంగాణ ఉమ్మడి గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఫేజ్-2 ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేయండి.TG CET-2026 Phase-II Results Out! Rank Card Download here..

    ప్రైమరీ హెల్త్ సెంటర్ లో నర్స్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. వివరాలు..

    1931 ANM ఫలితాలు విడుదల: ప్రొవిజినల్ సెలక్షన్ లిస్ట్ ఇక్కడ చెక్ చేయండి.

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    🎉శాశ్వత ఉద్యోగ అవకాశాలు: 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..

    విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, పర్చేజ్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల..

    ఎప్ సెట్ ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేయండి.. TG EAPCET 2026 Results Out! Rank Card Download here..

    వ్యవసాయ శాఖ, రాత పరీక్షలు లేకుండా ! ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

    Popular Posts of this Blog

    హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ, శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, ఇంటర్వ్యూ మాత్రమే వివరాలు ఇంటర్వ్యూ మాత్రమే, వివరాలు..

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    BSE Telangana SSC RESULT 2026 పదో తరగతి ఫలితాలు విడుదల, డేట్ ఫిక్స్ చేసిన విద్యాశాఖ, వాట్సాప్ లోను ఫలితాలు..

    విద్యుత్ శాఖ 668 శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ఆహ్వానం. ఈ అర్హతలు కలిగిన వారు వెంటనే అప్లై చేయండి.

    తెలంగాణ పది జిల్లాల్లో జాబ్ మేళా: తెలంగాణ క్రీడా సాధికారత సంస్థ, టాస్క్ & డీట్ ల చురవతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు..

    స్త్రీనిధి తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేదు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ.

    ప్రభుత్వ ఆధీనంలోని సంస్థ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల. 162 పోస్టులు అప్లై చేసుకోండి.

    TGRJC CET & KGBV హాల్ టికెట్లు విడుదల, విద్యార్థులు ఈ స్టెప్స్ ఫాలో అవుతూ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి.

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    గ్రామీణ కో-ఆపరేటివ్ బ్యాంక్ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..