అటవీ శాఖలో బంపర్ ఉద్యోగాలు, 10th, 12th Pass శాశ్వత కొలువుల కోసం దరఖాస్తు చేసుకోండి. Govt JOBs Apply Online here
💁🏻♂️ పదో తరగతి ఇంటర్ డిగ్రీ అర్హతతో అటవీ శాఖలో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
అటవీ శాఖలో బంపర్ ఉద్యోగాలు, తెలుగు రాష్ట్రాల 10th, 12th పాస్ (మహిళలు/ పురుషులు// & దివ్యాంగులు) దరఖాస్తు చేసుకోండి.
🎯 భారత ప్రభుత్వ అటవీ, పర్యావరణ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖకు చెందిన, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ & ఎడ్యుకేషన్ (ICFRE). వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తుగా కోరుతుంది.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను 08.11.2024 నుండి 30.11.2024 @ 22:00 Hrs వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. మహిళలకు సమాన అవకాశాలు ఉన్నాయి. మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ICFRE కోరింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాలను మిస్ చేసుకోకండి. నోటిఫికేషన్ Pdf, ముఖ్య తేదీలు, ఆన్లైన్ దరఖాస్తు లింక్ మీకోసం ఎక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here | 
| Follow | |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
🆕 పోస్టుల వివరాలు :
- 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 12.
 
📋 విభాగాల వారీగా ఖాళీలు :
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) - 08,
 - లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) - 01,
 - టెక్నీషియన్ (TE)(ఫీల్డ్/ ల్యాబ్) - 03,
 - టెక్నికల్ అసిస్టెంట్ (TA)(ఫీల్డ్/ ల్యాబ్) - 04.
 
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి పదవ తరగతి/ ఇంటర్మీడియట్ & బ్యాచిలర్ డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.
 
✨ వయోపరిమితి :
- 30.11.2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 30 సంవత్సరాలకు మించకూడదు.
 - రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు 3 నుండి 10 సంవత్సరాల వరకు ఉంటుంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
 
🔎 ఎంపిక విధానం :
- రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన & మెడికల్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.
 
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ఈ క్రింద పేర్కొన్న ప్రకారం ప్రతినెల వేతనం చెల్లిస్తారు.
 
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులకు Level -1 ప్రకారం బేసిక్ పే రూ.18,000/-
 - లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) పోస్టులకు Level -2 ప్రకారం బేసిక్ పే రూ.19,900/-
 - టెక్నీషియన్ (TE)(ఫీల్డ్/ ల్యాబ్) పోస్టులకు Level -3 ప్రకారం బేసిక్ పే రూ.21,700/-
 - టెక్నికల్ అసిస్టెంట్ (TA)(ఫీల్డ్/ ల్యాబ్) పోస్టులకు Level -5 ప్రకారం బేసిక్ పే రూ.29,200/- ఈ విధంగా కేంద్ర ప్రభుత్వాలు కలిపి చెల్లిస్తారు.
 
✍🏻 దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
 
🌐 ఇప్పుడే ఆఫ్ లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఇప్పుడు మీరు అధికారిక దరఖాస్తు సమర్పించడానికి సంబంధించిన పేజీ లోకి రీ డైరెక్టర్ అవుతారు..
- దరఖాస్తు సమర్పణ రెండు దశలుగా ఉంటుంది.
 - మొదటి దశలో అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
 - రిజిస్టర్ అవ్వడానికి క్రింద కనిపిస్తున్న Don't have Account yet? Sign up లింక్ పై క్లిక్ చేయండి.
 - మీ పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, మొదలకు వివరాలు నమోదు చేసి రిజిస్ట్రేషన్ విజయవంతం చేసుకోండి.
 - తదుపరి, లాగిన్ అయి దరఖాస్తు ఫామ్ విజయవంతంగా సమర్పించండి.
 
📌 దరఖాస్తు ఫీజు :
- మల్టీ టాస్కింగ్ పోస్టులకు..
 
- దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు మినహాయించారు.
 - మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ మాజీ-సైనికులకు పరీక్ష ఫీజు మినహాయించారు ప్రాసెసింగ్ ఫీజు రూ.250/-.
 - మిగిలిన వారికి పరీక్ష ఫీజు రూ.250/-, ప్రాసెసింగ్ ఫీజు రూ .250/-, మొత్తం రూ.500/-.
 
- లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు..
 
- దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు మినహాయించారు.
 - మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ మాజీ-సైనికులకు పరీక్ష ఫీజు మినహాయించారు ప్రాసెసింగ్ ఫీజు రూ.500/-.
 - మిగిలిన వారికి పరీక్ష ఫీజు రూ.500/-, ప్రాసెసింగ్ ఫీజు రూ .5000/-, మొత్తం రూ.1000/-.
 
- టెక్నీషియన్ పోస్టులకు..
 
- దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు మినహాయించారు.
 - మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ మాజీ-సైనికులకు పరీక్ష ఫీజు మినహాయించారు ప్రాసెసింగ్ ఫీజు రూ.500/-.
 - మిగిలిన వారికి పరీక్ష ఫీజు రూ.500/-, ప్రాసెసింగ్ ఫీజు రూ .500/-, మొత్తం రూ.1000/-.
 
- టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు..
 
- దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు మినహాయించారు.
 - మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ మాజీ-సైనికులకు పరీక్ష ఫీజు మినహాయించారు ప్రాసెసింగ్ ఫీజు రూ.750/-.
 - మిగిలిన వారికి పరీక్ష ఫీజు రూ.750/-, ప్రాసెసింగ్ ఫీజు రూ .750/-, మొత్తం రూ.1500/-.
 
🌐 అధికారిక వెబ్సైట్ :: https://ifgtb.icfre.gov.in/
📑 అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
💫 ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 08.11.2024 నుండి,
🔥 దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 30.11.2024 @ 22:00 Hrs వరకు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow  | Click here | 
| Follow | Click here | 
| Subscribe | |
| About to | 
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.































%20Posts%20here.jpg)


Comments
Post a Comment