అటామిక్ రీసెర్చ్ సెంటర్లో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీ, 105 పోస్టుల కోసం దరఖాస్తు చేయండి.
రాత పరీక్ష లేకుండా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC), ముంబై. జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి వివిధ విభాగాల్లో అర్హతలు కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 105.
విద్యార్హతలు :
- దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, ఫిజిక్స్ కెమిస్ట్రీ లైఫ్ సైన్స్ విభాగంలో B.Sc, M.Sc, B.S.M.S అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 01.08.2026 నాటికి 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితుల సడలింపు ఉంది.
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
- నోటిఫికేషన్ ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడింది.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలు నిర్వహించే తుది ఎంపికలు చేస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.37,000/- నుండి రూ.60,000/- వరకు ప్రతినెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
- మహిళలకు దరఖాస్తు పేజీ మినహాయించారు.
- మిగిలిన వారికి రూ.500/-.
అధికారిక వెబ్సైట్ :: https://www.barc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 10.03.2026,
దరఖాస్తులకు చివరి తేదీ :: 31.03.2026,
ఇంటర్వ్యూ నిర్వహించు తేదీ:: జూన్-జూలై 2026.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





































%20Posts%20here.jpg)


Comments
Post a Comment