తెలంగాణ, రోడ్డు రవాణా సంస్థ, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. రాత పరీక్ష లేదు!. దరఖాస్తు లింకు ఇదే.. TS RTC Opening 150 Apprentices Vacancies Degree Pass Hurry Up!
తెలంగాణ, రోడ్డు రవాణా సంస్థ, నాన్-ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిషిప్ ల భర్తీకి నోటిఫికేషన్.. రాత పరీక్ష లేదు!. దరఖాస్తు లింకు ఇదే..
ఎలాంటి రాత పరీక్ష లేకుండా! తెలంగాణ, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, హైదరాబాద్, సికింద్రాబాద్, మహబూబ్నగర్, మెదక్, నల్లగొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ & వరంగల్ రీజియన్ జిల్లా లో ఖాళీగా ఉన్న నాన్-ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ (B.Com, B.Sc, B.A, BBA & BCA) అభ్యర్థుల నుండి అప్రెంటిషిప్ ల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది.
- పై అర్హత కలిగిన అభ్యర్థులు 16.02.2024 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు.
- 📌 చివరి తేదీ తదుపరి తేదీల్లో దరఖాస్తు చేసుకున్న వారి అప్లికేషన్ లు అనుమతించబడవు.
- జిల్లాల వారీగా ట్రేడ్ ల వారీగా ఖాళీల వివరాలు అధికారిక నోటిఫికేషన్ లో పొందుపరచబడ్డాయి.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇక్కడ క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు చదవండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 150.
రీజియన్ జిల్లాల వారీగా ఖాళీల వివరాలు:
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
విద్యార్హత ప్రభుత్వ :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి (B.Com, B.Sc, B.A, BBA & BCA) విభాగాల్లో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- 📌 BBA అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
- 📍 పై కోర్సులను 2018, 2019, 2020, 2021, 2022 & 2023 నాటికి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మాత్రమే నేషనల్ అప్రెంటిస్ట్ ట్రైనింగ్ స్కీం (NATS) పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
ఎంపిక విధానం :
- ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
అప్రెంటిషిప్ శిక్షణ కాలం :: మూడు (3) సంవత్సరాలు.
గౌరవ వేతనం :
- శిక్షణ కాలంలో గౌరవ వేతనం స్కాలర్షిప్ రూపంలో చెల్లిస్తారు. అవి;
- మొదటి సంవత్సరం రూ.15,000/-,
- రెండవ సంవత్సరం రూ.16,000/-,
- మూడవ సంవత్సరం రూ.17,000/-. చెల్లిస్తారు
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్/ ఆఫ్లైన్ లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు :: 100/-.
- సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : ఇప్పటికే ప్రారంభమైనది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 16.02.2024.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- సంబంధిత జిల్లా రీజియన్ పరిధిలోని డిపోలో సమర్పించండి.
అధికారిక వెబ్సైట్ :: https://tsrtc.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment