SSC JHT Notification 2023 | Check Eligibility and Apply Online here..
కేంద్ర ప్రభుత్వ వివిధ విభాగాల్లో జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ ట్రాన్స్లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ శాశ్వత పోస్టుల భర్తీకి త్వరలో అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు షార్ట్ నోటీస్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ సెక్రటేరియట్, రైల్వే బోర్డులో, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలో & సెంట్రల్ హిందీ ట్రాన్స్లేటర్ ఇన్స్టిట్యూట్ లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల సంఖ్య తో పూర్తి నోటిఫికేషన్ ఆగస్ట్ 22న విడుదల చేయనున్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ షాట్ నోటీస్ లో పేర్కొన్నది.
- జూనియర్ హిందీ,
- ట్రాన్స్లేటర్ జూనియర్ ట్రాన్స్లేటర్,
- సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్.
దరఖాస్తు చేయండి: Govt JOBs 2023: 10th, ITI, Inter, Diploma, Degree, PG can Apply here..
విద్యార్హత:
- పోస్టులను అనుసరించి మాస్టర్ డిగ్రీ (హిందీ/ ఇంగ్లీష్) అర్హతను..
లేదా
- డిగ్రీ స్థాయిలో (హిందీ/ ఇంగ్లీష్) పాఠ్యాంశ సబ్జెక్టులు గా చదివి ఉండాలి.
- అలాగే (హిందీ/ ఇంగ్లీష్) ట్రాన్స్లేటర్ డిప్లమా/ సర్టిఫికెట్ కోర్స్ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష (పేపర్-1, పేపర్-2) ధృవపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు చేయండి: Non-faculty Direct Recruitment 2023: 10+2, డిగ్రీ, B.Sc Nursing తో శాశ్వత పోస్టుల భర్తీకి భారీ నియామక ప్రకటన వెలువడింది.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
- దరఖాస్తు ఫీజు : రూ.100/-.
- రిజర్వేషన్ వర్గాల వారికి మినహాయింపు ఉంటుంది.
నోటిఫికేషన్ విడుదల తేదీ :: 22.08.2023.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 22.08.2033,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ::12.09.2023.
రాత పరీక్ష తేదీలు :: అక్టోబర్/ నవంబర్ 2023.
అధికారిక వెబ్సైట్ :: https://ssc.nic.in/
అధికారిక షార్ట్ నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు చేయండి: పదోతరగతి, ఐటిఐ ఉత్తీర్ణతతో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ MDSL 531 Non-Executives Recruitment 2023 Apply Online here..
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment