Non-faculty Direct Recruitment 2023: 10+2, డిగ్రీ, B.Sc Nursing తో శాశ్వత పోస్టుల భర్తీకి భారీ నియామక ప్రకటన వెలువడింది.
ఆంధ్ర తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త!
10+2, డిగ్రీ, B.Sc Nursing తో శాశ్వత పోస్టుల భర్తీకి భారీ నియామక ప్రకటన వెలువడింది. ఆంధ్రప్రదేశ్ మంగళగిరి లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి శాశ్వత ప్రాతిపాదికన నియామకాలు నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను ఈ నెల 5వ తేదీ నుండి, వచ్చే నెల 5వ తేదీ సాయంత్రం 05:90 గంటల వరకు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, పోస్టుల వారీగా ఖాళీల సంఖ్య, ముఖ్య తేదీలు దిగువన..
ఖాళీల వివరాలు:- మొత్తం ఖాళీల సంఖ్య :: 70.
విభాగాలవారీగా ఖాళీల వివరాలు:
- సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ (Gr-1) - 50,
- PA to ప్రిన్సిపల్ - 01,
- అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ - 01,
- మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్ (Gr-1) - 01,
- అసిస్టెంట్ (NS) - 01,
- పర్సనల అసిస్టెంట్ - 01,
- లైబ్రరీయన్ (Gr-3) - 01,
- ల్యాబ్ టెక్నీషియన్ - 02
- అప్పర్ డివిజన్ క్లర్క్ - 02,
- ల్యాబ్ అటెండెంట్ (Gr-3) - 02.. మొదలగునవి.
దరఖాస్తు చేయండి: Govt JOBs 2023: 10th, ITI, Inter, Diploma, Degree, PG can Apply here..
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి, 10+2, డిగ్రీ/ బిఎస్సి(నర్సింగ్) అర్హతతో..
- కనీసం 3 సంవత్సరాల అనుభవం కలిగి..
- రాష్ట్రం/ లేదా భారతీయ నర్సింగ్ కౌన్సిల్ నందు నర్సులు గా రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు 3 నుండి 10 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం:
- కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు చేయండి: వ్యవసాయ శాఖ, కృషి విజ్ఞాన కేంద్రాల్లో లో 368 శాశ్వత ఉద్యోగ అవకాశాలు
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు Pay Matrix Level 2-8 ప్రకారం అన్ని ప్రభుత్వ అలవెన్సులు కలిపి ప్రతి నెల గౌరవ వేతనం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్/ ఆఫ్లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- జనరల్/ ఓబిసి/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1,000/-,
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు/ మహిళలకు & మాజీ సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :: https://www.aiimsmangalagiri.edu.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 05.08.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 05.09.2023 వరకు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయండి: పంచాయతీరాజ్ శాఖ భారీగా ఉద్యోగాల భర్తీ | రాత పరీక్ష/ ఫీజు లేదు | ఈనెల 29న ఇంటర్వ్యూలు
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా:
Recruitment Cell,
Room No. 216, 2nd Floor,
Library & Admin Building,
AIIMS, Mangalagiri, Guntur,
Andhra Pradesh, Pin-522503.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 15.09.2023.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment