TSPSC Departmental Test November 2020 Session Result Out ‖ నవంబర్ సెషన్ - 2020 డిపార్ట్మెంటల్ పరీక్ష ఫలితాలు విడుదల. మీ రోల్ నెంబర్ ను తనిఖీ చేయండిలా..
Departmental Test Results from 2010 to 2013👇
Departmental Test results from 2011 to 2020👇
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్
నవంబర్ సెషన్ - 2020 డిపార్ట్మెంటల్ పరీక్షలు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం ప్రతి సంవత్సరం రెండుసార్లు డిపార్ట్మెంట్ పరీక్షలను నిర్వహిస్తుంది. ఈ పరీక్షలు ప్రతి సంవత్సరం మే మరియు నవంబర్ నెలలో ఉద్యోగులకు పదోన్నతులు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది.
ఈ డిపార్ట్మెంటల్ పరీక్షలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో సహా 31 ప్రధాన జిల్లా కార్యాలయాలలో జరుగుతాయి. అభ్యర్థులు తాము పనిచేస్తున్న జిల్లా ను పరీక్షా కేంద్రం గా ఎంపిక చేసుకుని పరీక్షలకు హాజరు కావచ్చు.
నవంబర్ సెషన్ - 2020 డిపార్ట్మెంటల్ పరీక్షల కు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ను చదవడానికి లింక్ పై క్లిక్ చేయండి: నోటిఫికేషన్ నెం: 11/2020.
ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది.
నవంబర్ సెషన్ - 2020 డిపార్ట్మెంటల్ పరీక్ష ఫలితాలను తెలుసుకోవడానికి క్రింది సోపానాలను పాటించండి.
1. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
2. అధికారిక వెబ్ సైట్ లింక్: https://www.tspsc.gov.in/
3. పేజీ ను కొద్దిగా పైకి స్క్రోల్ చేసి 'క్యాండిడేట్ సర్వీస్' విభాగంలో డిపార్ట్మెంటల్ టెస్ట్ లింక్ పై క్లిక్ చేయండి.
4. డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించిన వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది.
5. Results లింక్ పై క్లిక్ చేయండి.
6. నవంబర్ సెషన్ - 2020 డిపార్ట్మెంటల్ పరీక్ష లకు సంబంధించిన అన్ని పేపర్ కోడ్ లతో కూడినటువంటి వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది.
7. డిపార్ట్మెంటల్ పరీక్షలో భాగంగా మీరు ఎంపిక చేసుకున్న పరీక్ష కోడ్ ఎదురుగా కనిపిస్తున్న లింక్ పై క్లిక్ చేయండి.
8. సంబంధిత కోడ్ తో పిడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. అందులో మీ హాల్ టికెట్ నెంబర్ ను తనిఖీ చేయండి.
➥ అధికారిక వెబ్ సైట్ లింక్ : https://www.tspsc.gov.in/
➥ నవంబర్ సెషన్ - 2020 డిపార్ట్మెంటల్ పరీక్ష ఫలితాలకు సంబంధించిన డైరెక్ట్ లింక్ : https://tspscdeptltest.telangana.gov.in/
➥ 88, 97 ఫలితాల కోసం : ఇక్కడ క్లిక్ చేయండి
➥ 141 ఫలితాల కోసం: ఇక్కడ క్లిక్ చేయండి
➥ 36, 49, 67 స్పెషల్ లాంగ్వేజ్ ఫలితాల కోసం : ఇక్కడ క్లిక్ చేయండి.
Must Read : Telangana Departmental Test November-2020 Sessions Hall Tickets Released. Download here హాల్ టికెట్ మిస్ చేసుకున్నవారు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండీ.
Comments
Post a Comment