Telangana Departmental Test November-2020 Sessions Hall Tickets Released. Download here
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్
కమిషన్
డెపార్ట్మెంటల్ పరీక్షలు
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్
కమిషన్ తెలంగాణ రాష్ట్ర పరిదిలో వివిధ
విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగులకొసం డిపార్ట్మెంటల్ పరీక్షలను సాంవత్సరంలో రెండు
సార్లు నిర్వహిస్తుంది. అంటే మే మరియు నవంబర్ నెలల్లో ఉద్యోగులకు పదోన్నతులకోసం డెపార్ట్మెంటల్
పరీక్షలను నిర్వహిస్తుంది.
ఈ పరీక్షలను హైదరాబాద్ తో సహ (31) జిల్లాల ప్రధాన కార్యాలయాల్లో జరుగుతాయి. ఉద్యోగులు పనిచేస్తున్న జిల్లాలో పరీక్ష రాయడానికి అభ్యర్దన పెట్టుకోవచ్చును, COVID-19 కారణముగా ఈ పరీక్షలు (CBT-Computer Based Teat) కాకుండా పేపర్ పెన్ మరియు ఓఎంఆర్ షీట్ ఆదారంగా నిర్వహిస్తున్నారు.
పరీక్ష కేంద్రాలు: 1. ఆదిలాబాద్, 2. కరీంనగర్, 3. ఖమ్మం, 4. వరంగల్, 5. మహబూబ్ నగర్, 6. మేదక్, 7. నలగొండ, 8. నిజామాబాద్, 9. రంగారెడ్డి హైదరాబాద్, 1. డిల్లీ మొదలగునవి.
👉తప్పక చదవండి :👇👇👇
👉 Latest Jobs Notifications:🔔 Click here NEW
👉 Latest Admissions Notifications:🔔 Click here NEW
అదికారిక వెబ్ సైట్ : www.tspsc.gov.in
అదికారిక నోటిఫికేషన్ కోసం : ఇక్కడ క్లిక్ చేయండి
OD లెటర్ కోసం : ఇక్కడ క్లిక్ చేయండి
హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి
డైరెక్ట్ లింక్ : ఇక్కడ క్లిక్ చేయండి.
TSPSC డెపార్ట్మెంటల్ టెస్ట్ 2020 : హాల్
టికెట్లను డౌన్లోడ్ చేసుకోండిలా...
1. అభ్యర్డులు ముందుగా అదికారిక
వెబ్ సైట్ www.tspsc.gov.in ను సందర్శించండి.
2. ఆ తర్వాత డెపార్ట్మెంటల్ టెస్ట్
లింక్ పై క్లిక్ చేయండి.
3. పేజీని కొద్దిగా పైకి జరిపి
డౌన్లోడ్ హాల్ టిక్కెట్స్ లింక్ పై క్లిక్ చేయండి.
4. ఇక్కడ మీ టిడిఈ రిఫరెన్స్ ఐడి, మొబైల్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ను ఎంటర్ చేసి కంటిన్యూ పై క్లిక్ ఛేయండి.
5. హాల్ టిక్కెట్స్ డౌన్లోడ్ పేజ్
ఓపెన్ అవుతుంది, పైజిని కొద్దిగా పైకి జరిపి, డౌన్లోడ్ హాల్ టికెట్ బటన్ పై క్లిక్ ఛేయండి.
6. హాల్ టికెట్ ప్రివ్యూ కనిపిస్తుంది. ప్రింట్ తీసుకోని భద్రపరుచుకోండి.
Comments
Post a Comment