BEL Recruitment 2021 | భారత్ ఎలక్ట్రానిక్స్ నుండి టెక్నీషియన్స్, ఇంజనీర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బెంగూళూర్ లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) దేశీయంగా అభివృద్ధి చెందిన సంస్థ వివిద రకాల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆన్లైన్ లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు :
1. ఇంజనీరెంగ్ అసిస్టెంట్ టైనీ (ఈఏటి) లో మొత్తం 25 పోస్టులు
2. టెక్నీషియన్ సి లో మొత్తం 27 పోస్టులు
విధ్యార్హత : ఐటిఐ, మరియు సంభందిత సబ్జెక్టు లో ఇంజనీరింగ్ డిప్లామా ఉత్తీర్ణత.
జీతల వివరాలు : రూ. 21,500/- నుండి 95,000/-
దరఖాస్తు విదానం : దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తులకు చివరితేది : 03.02.2021
అదికారిక వెబ్సైట్ లింక్ : https://www.bel-india.in/
అదికారిక నోటిఫికేషన్ లింక్ కోసం : ఇక్కడ క్లిక్ చేయండి
తప్పక చదవండి :
Comments
Post a Comment