బిగ్ బ్రేకింగ్.. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల | AP Inter Result 2023 Out! Download Short Memo here..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇంటర్మీడియట్ ఫలితాలను ఈరోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారు ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు 6 గంటల తరువాత తమ ఫలితాలను ఈ దిగువ తెలిపిన వెబ్సైట్లలో తనిఖీ చేయవచ్చు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు ఫలితాలు అనివార్య కారణాల వల్ల ఒక గంట ఆలస్యంగా పబ్లిష్ అవుతాయని ఆయన ఒక ప్రకటనలో విద్యార్థులకు తెలియపరిచారు.
AP Inter 2023-ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను కొనసాగించండి.
- ముందుగా విద్యార్థులు ఇవ్వబడిన అధికారి కళ్ళు పై క్లిక్ చేయండి.
👉 NEW! : https://resultsbie.ap.gov.in/
👉 NEW! : https://examresults.ap.nic.in/
- ఇంటర్ మొదటి సంవత్సరం/ ఇంటర్ రెండవ సంవత్సరం/ మొదటి సంవత్సరం ఒకేషనల్/ ఇంటర్ రెండవ సంవత్సరం ఒకేషనల్ ఆప్షన్స్ వేరువేరుగా ఉంటాయి.
- విద్యార్థులు తమకు సంబంధిత ఆప్షన్ ని ఎంపిక చేయాలి.
- తదుపరి హాల్టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయండి.
- మీ ఫలితాలకు సంబంధించిన మరియు ఓపెన్ అవుతుంది.
- భవిష్యత్ కార్యాచరణ కోసం PDF డౌన్లోడ్ లేదా ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
అధికారిక వెబ్సైట్ :: https://resultsbie.ap.gov.in/
నేరుగా ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment