పదోతరగతి, ఐటిఐ తో వర్క్ మెన్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. CSL WorkMen Recruitment for 300 Vacancies | AP, TS Apply Online here..
పదోతరగతి అర్హతతో వివిధ ట్రేడ్ లో ఐటిఐ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ కొచ్చిన్ సిప్ అండ్ లిమిటెడ్ 300 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాలను మిస్ చేసుకోకండి. దేశవ్యాప్తంగా అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతోంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జూలై 14 నుండి 28వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. చివరి తేదీకి ముందు దరఖాస్తులు సమర్పించడానికి త్వరపడండి..
ఖాళీల వివరాలు:- మొత్తం ఖాళీల సంఖ్య :: 300.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
ఫ్యాబ్రికేషన్ అసిస్టెంట్స్ ఆన్ కాంట్రాక్ట్ విభాగంలో;
- షీట్ మెటల్ వర్కర్ - 21,
- వెల్డర్ - 34,
అవుట్ ఫిట్ అసిస్టెంట్ ఆన్ కాంట్రాక్ట్ విభాగంలో;
- ఫిట్టర్ - 88,
- మెకానిక్ డీజిల్ - 19,
- మెకానిక్ మోటార్ వెహికల్ - 05,
- ప్లంబర్ - 21,
- పెయింటర్ - 12,
- ఎలక్ట్రీషియన్ - 42,
- ఎలక్ట్రానిక్ మెకానిక్ - 19,
- ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ - 34,
- శిప్రైట్ వుడ్ - 05.. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను మరియు ట్రేడ్ లను అనుసరించి, సెకండరీ స్కూల్ లెర్నింగ్ సర్టిఫికెట్ (SSLC) తో ఐటిఐ(నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్) అర్హతతో..
- కనీసం 3 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం కలిగి ఉండాలి.
వయో పరిమితి:
- జూలై 28, 2023 నాటికి 30 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో 3-5 సంవత్సరాల వరకు సడలింపులు వర్తిస్తాయి.
- దివ్యాంగులకు మాజీ సైనికులకు గరిష్ట వయోపరిమితి 45 సంవత్సరాలు.
ఎంపిక విధానం:
- రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ పరీక్ష, ప్రాక్టికల్ పరీక్ష ఆధారంగా ఉంటుంది.
- మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు ఈ క్రింది విధంగా వేతనం చెల్లిస్తారు.
- మొదటి సంవత్సరం రూ.23,300/-,
- రెండవ సంవత్సరం రూ.24,000/-,
- మూడవ సంవత్సరం రూ.24,800/-.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు: రూ.600/-.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 14.07.2023.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 28.07.2023.
అధికారిక వెబ్సైట్ :: https://cochinshipyard.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment