ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, డిగ్రీ పాస్ అయితే చాలు NIACL 450 Posts Recruitment 2023 | Apply link here.
గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులకు గొప్ప అవకాశం, 450 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్, ఇక్కడ దరఖాస్తు చేయండి.
భారత ప్రభుత్వ రంగానికి చెందిన ముంబైలోని న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 450 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్-1) పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి 01-08-2023 నుండి 21-08-2023 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తుంది. నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, పోస్టుల వివరాలు, దరఖాస్తు విధానం, వయస్సు, గౌరవ వేతనం మొదలగునవి ఇక్కడ.
ఖాళీల వివరాలు:- మొత్తం ఖాళీల సంఖ్య : 450.
పోస్టులు /విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- రిస్క్ ఇంజనీర్లు : 36,
- ఆటోమొబైల్ ఇంజనీర్లు : 96,
- లీగల్ : 70,
- అకౌంటెంట్స్ : 30,
- హెల్త్ : 75,
- ఐటి : 23,
- జర్నలిస్ట్ : 120.. మొదలగునవి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి :
- 01-08-2023 నాటికి అభ్యర్థుల వయసు 21 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు 3-10 సంవత్సరాల వరకు వర్తిస్తుంది.
గౌరవ వేతనం :
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి, బేసిక్ పే ప్రకారం; రూ.50,925/- నుండి రూ.85,925/- వరకు ప్రతి నెల అన్ని అలవెన్స్ లతో కలిపి జీతం గా చెల్లిస్తారు.
ఎంపిక విధానం :
- ప్రిలిమినరీ, మెయిన్స్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టి/ పిడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100/-,
- ఇతరులకు రూ.850/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 01-08-2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 21-08-2023 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.newindia.co.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment