AP SLPRB Announce SI PWT Results- 2022 | Download Rank Card here..
![]() |
AP SLPRB Announce SI PWT Results- 2022 | Download Rank Card here.. |
ఆంధ్రప్రదేశ్ ఎస్సై ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదల:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ నియామక బోర్డు ఎస్సై పోస్టుల భర్తీకి ప్రాథమిక పరీక్ష ను 19.02.2023 న రాష్ట్ర వ్యాప్తంగా 291 పరీక్ష సెంటర్లలో నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 1,51,288 మంది అభ్యర్థులు హాజరయ్యారు వారిలో నుండి ప్రస్తుతం ప్రకటించిన ఫలితాల ఆధారంగా, 57,923 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు అధికారిక ప్రెస్ నోట్ లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ నియామక బోర్డు తెలియపరిచింది.
అదేవిధంగా 100 మార్కులకు ఓసి/ బిసి/ ఎస్సీ/ ఎస్టీ మరియు మాజీ-సైనికులకు; కటాఫ్ మార్కులు సైతం అధికారిక ప్రెస్ నోట్ లో తెలియపరిచింది. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రిజిస్టర్ నెంబర్, మరియు హాల్టికెట్ నెంబర్ లను నమోదుచేసి ఫలితాలను చేయవచ్చు.. ఈ ఫలితాలకు సంబంధించిన రిజల్ట్స్ ను అభ్యర్థులు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్(PMT)/ ఫిజికల్ ఏపీసీఎన్సి టెస్ట్(PET) పరీక్షలకు హాజరయ్యే సమయంలో చూపించాల్సి ఉంటుంది.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
20.02.2024 వరకు ప్రాథమిక పరీక్ష 'కీ' పై 1553 అభ్యంతరాలు వచ్చినట్లు తెలిపారు. ఈ ఫలితాలకు సంబంధించిన తుది కీ ను ఇప్పటికే అధికారిక వెబ్సైట్లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచారు.
04.03.2023 నుండి అభ్యర్థులు తమ OMR స్కాన్నెడ్ కాపీలను అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి డౌన్లోడ్ చేయవచ్చు.
AP SI PWT RESULTS-2022 :: Download here.
అధికారిక వెబ్సైట్ :: https://slprb.ap.gov.in/
AP SI PWT Final Key :: Download here.
ఆంధ్రప్రదేశ్ ఎస్సై ప్రాథమిక పరీక్ష ఫలితాల కు సంభందించిన ఆదికారిక ప్రెస్ నోట్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment