AP SLPRB SI PWT Preliminary Exam Answer KEY Out | ఆంధ్రప్రదేశ్ ఎస్సై ప్రాథమిక పరీక్ష కీ విడుదల | Download here..
![]() |
ఆంధ్రప్రదేశ్ ఎస్సై ప్రాథమిక పరీక్ష కీ విడుదల | Download here.. |
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ నియామక బోర్డు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సివిల్ కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. తదుపరి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించి, ఇప్పటికే సివిల్ కానిస్టేబుల్ ఏఆర్ విభాగాల్లో ప్రాథమిక పరీక్షలు సైతం నిర్వహించి ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుతం తాజాగా ఈరోజుఈరోజు 19.02.2023 న ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 వరకు పేపర్-1, మరియు మధ్యాహ్నం 02:00 నుండి సాయంత్రం 05:00 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించింది. ఈ రాత పరీక్షకు మొత్తం 1,51,243 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీటికి సంబంధించిన ప్రాథమిక పరీక్ష అధికారిక 'కీ' లను రేపు ఉదయం 11:00 గంటలకు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పోలీస్ నియామక బోర్డు తాజాగా విడుదల చేసిన ప్రెస్ నోట్ లో ప్రకటించింది. ప్రాథమిక పరీక్ష కే వై అభ్యంతరాలను సైతం స్వీకరించడం ఉంది. అభ్యర్థులు ప్రెస్ నోట్లో తెలిపిన ఈ విధంగా అభ్యంతరాలను 23.02.2023, ఉదయం 11:00 గంటల వరకు అధికారిక ఈమెయిల్ ఐడి కు పంపవచ్చు.
..ఇక్కడ "ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్" చేయబడతాయి..
![]() | |
📢 10th Pass JOBs | |
📢 Degree Pass JOBs | |
📢 Scholarship Alert 2022-23 | |
📢 1st - Ph.D Admissions Open 2023-24 |
AP SLPRB SI Preliminary Written Examination Master Paper -1 :: Download here.
AP SLPRB SI Preliminary Written Examination Master Paper -2 :: Download here.
AP SLPRB SI Preliminary Written Examination Answer KEY (Official) Paper-1 :: Download here..
AP SLPRB SI Preliminary Written Examination Answer KEY (Official) Paper-2 :: Download here..
అధికారిక వెబ్సైట్ :: https://slprb.ap.gov.in/
అధికారిక ప్రెస్ నోట్ :: డౌన్లోడ్ చేయండి.
మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment