ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్.. మిస్ అవ్వండి.. ABVIMS 255 Posts Recruitment 2024 Apply here..
భారత ప్రభుత్వ, డాక్టర్ రామ్మోహన్ లాల్ హాస్పిటల్, అటల్ బిహారీ వాజ్పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, న్యూఢిల్లీ జూనియర్ రెసిడెంట్ (నాన్-అకాడమిక్ )రెగ్యులర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ No.: HA-II-12018/1/2023-HA-III Section-Dr. RMLH Dated: 21,05.2024 జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఆఫ్లైన్ దరఖాస్తులను 21.05.2024 నుండి 05.06.2024 03:00 గంటల వరకు చేరే విధంగా సమర్పించవచ్చు.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా, ముఖ్య తేదీలు, మొదలగునవి మీ కోసం ఇక్కడ.
పోస్టుల వివరాలు:
- పోస్ట్ పేరు : జూనియర్ రెసిడెంట్ (నాన్-అకాడమిక్) రెగ్యులర్.
- మొత్తం పోస్టుల సంఖ్య : 255.
వర్గాల వారీగా ఖాళీలు:
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి MBBS పూర్తిచేసుకుని ఉండాలి.
- ఇంటర్నెట్ షిప్ కూడా 31.05.2024 నాటికి పూర్తి చేసుకుని ఉండాలి.
- 31.05.2024 నాటికి ఇంటర్నేషిప్ పూర్తి చేయని అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు కారు.
- ఇప్పటికే జూనియర్ రెసిడెన్ట్ షిప్ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా అర్హులు కారు.
వయోపరిమితి:
- నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం కలిగి ఉండాలి.
ఎంపిక విధానం:
- ఈ ఎంపికల కు రాత పరీక్షల ఆధారంగా ఉంటాయి.
- మొత్తం 50 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- ప్రతి తప్పు సమాధానానికి పావు (0.25) మార్క్ కోత విధిస్తారు
- ఎంపికైన అభ్యర్థుల జాబితా అధికారికి వెబ్సైట్లో ప్రచురించబడుతుంది.
- రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేయబడతారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన జూనియర్ రెసిడెంట్ లకు Level -10 ప్రకారం రూ.56,100/- నుండి రూ.1,77,500/- ప్రతినెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్లో స్పీడ్ పోస్ట్/ రిజిస్టర్ పోస్టు ద్వారా సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు :
- UR/ OBC లకు రూ.800/-,
- EWS/ SC/ ST/ PWBD లకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 21.05.2024 నుండి,
- ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 05.06.2024 సాయంత్రం 03:00 వరకు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- At Central Dairy and Dispatch Section, near gate no.3, ABVIMS & Dr. RML Hospital, New Delhi - 110001.
అధికారిక వెబ్సైట్ :: https://rmlh.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment