Staff Nurse Notification 2026: గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్స్ పోస్టులు విడుదల. ఇక్కడ అప్లై చేయండి.
జిల్లా ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం...
తెలంగాణ ఆరోగ్యశాఖ, తెలంగాణ ప్రభుత్వం, జిల్లా మెడికల్ మరియు హెల్త్ ఆఫీస్, సూర్యాపేట పట్టణం లోని బస్తీ దవాఖానాలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానంలో పోస్టుల భర్తీకి 25.07.2026 @ 10:30AM నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు చివరి తేదీ 31.07.2026 @ 05:00PM న ముగుస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను డిడి రూపంలో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 04.
పోస్ట్ పేరు : స్టాఫ్ నర్స్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి B.Sc/M.Sc/GNM (నర్సింగ్) లో అర్హత సాధించి ఉండాలి.
- పూర్తి వివరాలు నోటిఫికేషన్ చదవండి.
- అధికారిక నోటిఫికేషన్ ఆర్టికల్ చివరన ఇవ్వబడింది.
వయోపరిమితి :
- 31.07.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 44 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- ఎస్సీ ,ఎస్టీ, బిసి అభ్యర్థులకు 05 సంవత్సరాలు,
- మాజీ సైనికులకు 03 సంవత్సరాలు,
- దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- ఎలాంటి రాత పరీక్ష లేదు.
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, అర్హత పరీక్షలో కనబరిచిన ప్రతిభకు 90 శాతం వెయిటేజీ కల్పిస్తుంది.
- 10 శాతం మార్కులు వయసు మరియు అనుభవానికి వెయిట్ కల్పిస్తూ,
- ఇలా మొత్తం 100 మార్కులకు వెయిటేజ్ నిస్తూ ఎంపిక జాబితా రూపొందించి అధికారిక వెబ్సైట్ నందు ప్రచురిస్తారు.
- సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం, తుది ఎంపిక జాబితా జారీ చేసి ఉద్యోగంలో తీసుకుంటారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.29,900/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ /DD రూపంలో స్వయంగా సమర్పించుకోవాలి.
సూచన :: దరఖాస్తు తో పాటు పదవ తరగతి, ఇంటర్మీడియట్, కుల ధ్రువీకరణ పత్రం/మాజీ సైనికులు అయితే సంబంధిత కాపీ/స్టడీ సర్టిఫికెట్లు/రెసిడెన్సి సర్టిఫికెట్/మెడికల్ కౌన్సిల్ సర్టిఫికెట్/ఫోటోగ్రాఫ్ అప్లికేషన్ ఫామ్ పై అంటించి సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
- ఓసి అభ్యర్థులకు రూ.500/-
- మిగిలినవారికి రూ.250/-
దరఖాస్తు చిరునామా :
- O/o District Medical & Health Officer,Suryapet F25 First Floor,IDOC Building, Suryapet.
అధికారిక వెబ్సైట్ :https://suryapet.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 25.07.2026 @ 10:30AM నుండి,
దరఖాస్తుకు చివరి తేదీ : 31.07.2026 @ 05:00PM వరకు.
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏


















Comments
Post a Comment