జిల్లా ఆసుపత్రి మరియు వైద్య కళాశాలలో 211 ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ వచ్చేసింది. 02.04.2026 నాటికి దరఖాస్తు చేయండి.
సొంత జిల్లా పరిధిలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ మరియు వైద్య కళాశాల శుభవార్త!
సొంత జిల్లా పరిధిలో ఉద్యోగం చేయాలనే కోరిక అందరిలో ఉంటుంది. సొంత జిల్లా పరిధిలో ఉద్యోగం చేయడం అనేది కూడా గొప్ప అదృష్టమే. ఈ అదృష్టాన్ని సార్థకం చేసుకోవడానికి సూపర్ డూపర్ అవకాశాలతో నోటిఫికేషన్ జారీ అయింది. నిరుద్యోగ యువత ఈ నోటిఫికేషన్ ను అస్సలు మిస్ చేసుకోవద్దు. తప్పక దరఖాస్తు చేసుకొని, మీ కలను సాకారం చేసుకోండి. వివిధ అర్హతలతో సొంత జిల్లా పరిధిలోని ప్రభుత్వ హాస్పిటల్ ప్రభుత్వం మెడికల్ కాలేజ్ నందు కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు డిస్టిక్ సెలక్షన్ కమిటీ చైర్మన్ గుంటూరు శుభవార్త చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ, గుంటూరు జిల్లా, Govt. Medical College & Govt. General Hospital వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది మొత్తం 27 విభాగాల్లో ఈ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ప్రకారం ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అభ్యర్థులు క్లుప్తంగా వివరాలు తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 211.
హాస్పిటల్ మరియు మెడికల్ కాలేజ్ నందు ఖాళీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
- Govt. Medical College - 42,
- Govt. General Hospital - 169.
- పోస్టుల వారీగా ఖాళీల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- అధికారిక నోటిఫికేషన్ Pdf ఈ ఆర్టికల్ చివరన ఉన్నది.
- అలాగే దరఖాస్తు ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది గమనించండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి అభ్యర్థులు పోస్టులను అనుసరించే పదవ తరగతి, ఇంటర్మీడియట్, (జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్) డిగ్రీ, డిప్లొమా అర్హత కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- సూచన :: అనుభవం ఉన్న అభ్యర్థులు అనుభవం సర్టిఫికెట్ దరఖాస్తుతో పాటు జత చేయడం మరవకండి.
- దరఖాస్తు సమర్పించి Acknowledgement పొందండి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 42 సంవత్సరాల గురించి కూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు ఉంది.
- వివరాలు క్లుప్తంగా నోటిఫికేషన్ లో ఇవ్వబడినవి గమనించండి.
- గరిష్ట వయోపరిమితి 52 సంవత్సరాలు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో సమర్పించుకోవాలి.
- దరఖాస్తు ఫామ్ ఆర్టికల్ చివరన ఇవ్వబడింది గమనించండి.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్/ టెక్నికల్ విద్యార్హత, అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, మెరిట్ ప్రకారం ఎంపిక జాబితా ప్రకటించి, అభ్యంతరాలు స్వీకరించి, తదుపరి తుది ఎంపిక జాబితా విడుదల చేసి, సర్టిఫికెట్ అనంతరం పోస్టింగ్ ఇస్తారు.
- మొత్తం మార్కులు : 100,
- సంబంధిత అర్హతలో సాధించిన ప్రతిభకు 75%,
- పాసైన సంవత్సరం నుండి సీనియారిటీ ప్రకారం ప్రతి సంవత్సరానికి 1.0% వెయిటేజ్ ఇస్తూ మొత్తం 10 మార్కులు కేటాయించారు.
- ఇప్పటికే కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ రోజువారి వేతనం విభాగంలో సేవలందించిన వారికి 15% మార్కులు కేటాయించారు. COVID-19 సమయంలో సేవలందించిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
- పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు నోటిఫికేషన్ చదవండి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పోస్టులను అనుసరించి రూ.15,000/- నుండి రూ.54,060/- వరకు ప్రతినెలా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- OC/ BC అభ్యర్థులకు రూ.300/-,
- SC/ ST/ EWS & PH అభ్యర్థులకు రూ.200/-.
- ఈ ఫీజు డిడి రూపంలో చెల్లించాలి.
- సంబంధిత డిడి రిసిప్ట్ దరఖాస్తు తో పాటు జత చేయడం మరవకండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు చిరునామా :
- గుంటూరు వైద్య కళాశాల.
ముఖ్య తేదీలు :
- నోటిఫికేషన్ జారీ తేదీ : 25.03.2026,
- దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభం :: 25.03.2026 నుండి,
- దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ :: 02.04.2026 సాయంత్రం 05:00 వరకు.
- ప్రాథమిక ఎంపిక జాబితా ప్రకటించు తేదీ :: 13.04.3026,
- ప్రాథమిక జాబితా పై అభ్యంతరాలను స్వీకరించు తేది :: 13.04.2026 నుండి 18.04.2026 వరకు.
- అనంతరం ఫైనల్ మెరిట్ లిస్టు ప్రకటించు తేదీ :: 20.04.2026,
- ఎంపిక జాబితా ప్రకటించు తేదీ :: 25.05.2026,
- కౌన్సిలింగ్ మరియు పోస్టింగ్ తేదీ :: 27.04.2026.
అధికారిక వెబ్సైట్ :: https://guntur.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





































%20Posts%20here.jpg)


Comments
Post a Comment