కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, సొంత జిల్లాలో పోస్టింగ్, వివరాలు.
నిరుద్యోగులకు శుభవార్త!
వివిధ మెడికల్ సంబంధిత కోర్సుల్లో అర్హతలు కలిగిన నిరుద్యోగ యువతకు.. ఢిల్లీలోని ఎక్స్-సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్(ECHS), రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 65 ఉద్యోగాల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ లో దరఖాస్తులను 29.03.2026 వరకు లేదా అంతకంటే ముందు సమర్పించవచ్చు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 65.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందినపొందిన, బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి,..
- 8th, 10th, 10+2, Diploma, DMLT, DMN, B.Sc, B.Pharmacy, MDS/BDS/ MBBS/MS/MD మొదలగు అర్హతలను కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి:
- 29.03.2026 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకొని 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి..
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
గౌరవ వేతనం:
- పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు, రూ.21,800/- నుండి రూ.1,30,000/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభించబడింది.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 29.03.2026 @ 05:59 PM.
అధికారిక వెబ్సైట్ :: https://www.echs.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ వేదిక, సమయం ::
- షార్ట్ లిఫ్ట్ కాబడిన అభ్యర్థులకు ఈమెయిల్/ టెలిఫోన్ ల ద్వారా సమాచారాన్ని అందిస్తారు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.






































%20Posts%20here.jpg)


Comments
Post a Comment