జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు వివరాలు.
జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో డాటా ఎంట్రీ ఆపరేటర్, డాటా అనలిస్ట్, అకౌంటెంట్, సూపర్వైజర్, కేసు వర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష లేదు. పూర్తి వివరాలు..
జిల్లా సంక్షేమ అధికారి మహిళలు పిల్లలు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల శాఖ తెలంగాణ ప్రభుత్వం, రాజన్న సిరిసిల్ల. బాలల సంరక్షణ విభాగం (DCPU), OSC మరియు DHEW విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రతిపాదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 07.
పోస్టుల వారిగా ఖాళీలు :
- అకౌంటెంట్ - 01,
- డాటా అనలిస్ట్ - 01,
- డాటా ఎంట్రీ ఆపరేటర్ - 01,
- కేస్ వర్కర్ - 01,
- చైల్డ్ హెల్ప్ లైన్ సూపర్వైజర్ - 01,
- లీగల్ కౌన్సిలర్ - 01,
- అకౌంటెంట్ అసిస్టెంట్ - 01.
విద్యార్హత :
- పోస్టులను అనుసరించి, ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 40 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో స్వయంగా సమర్పించుకోవాలి.
ఎంపిక విధానం :
- ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
అకడమిక్, టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ అనుభవం ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
- మార్కుల వెయిటేజీ ఈ క్రింది విధంగా ఉంటుంది.
- SSC - 10%
- ఇంటర్మీడియట్ - 10%
- సంబంధిత డిగ్రీ - 25%
- సంబంధిత పేజీ - 10%
- ఏదైనా హయ్యర్ డిప్లోమా/ అడ్వాన్స్డ్ డిప్లొమా (స్పెషలైజేషన్) - 10%
- మహిళలు మరియు పిల్లలకు సంబంధించిన చట్టాలు పథకాలు సాధారణ అవగాహన మరియు కంప్యూటర్ పరిజ్ఞానం పై వ్యక్తిగత ఇంటర్వ్యూ - 35%
మొత్తం మార్కులు - 100%
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.11,916/- నుండి రూ.25,000/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులు ఆఫ్ లైన్ విధానంలో స్వీకరిస్తున్నారు.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 17.01.2026 నుండి,
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ గడువు : 23.01.2026.
ఇంటర్వ్యూ తేదీ :: 24.01.2026.
అధికారిక వెబ్సైట్ :: https://rajannasircilla.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు :: ఫామ్ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.



































%20Posts%20here.jpg)


Comments
Post a Comment