హైదరాబాదులోని బీడీఎల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ఈ అర్హతలు కలిగిన వారు దరఖాస్తు చేసుకోండి, దరఖాస్తు లింక్ ఇక్కడ.
భారత్ డైనమిక్ లిమిటెడ్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం.. 110 ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోండి.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన తెలంగాణ హైదరాబాదులోని భారత్ డైనమిక్ లిమిటెడ్ (BDL) వివిధ ట్రేడ్ లలో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్ 110 స్థానాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 16.10.2025 న జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత, నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను ఇక్కడ సమర్పించండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 110
📌 విభాగాల వారీగా ఖాళీలు మరియు దరఖాస్తు విధానం కోసం వీడియో చూడండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ లేదా ఇన్స్టిట్యూట్ పదో తరగతి సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ అర్హత కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- 31.09.2025 నాటికి 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అభ్యర్థులు అకాడమిక్ + టెక్నికల్ అర్హతల్లో కనబరిచిన ప్రతిభ, ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి ఎంపికలు నిర్వహిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు స్కాలర్షిప్ రూపంలో ప్రతినెల రూ.8,000/- నుండి రూ.9,000/- వరకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 16.10.2025 నుండి,
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 30.10.2025.
అధికారిక వెబ్సైట్ :: https://bdl-india.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.









































%20Posts%20here.jpg)


Comments
Post a Comment