ప్రభుత్వ సంస్థలో క్లర్క్, సెక్షన్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ శాశ్వత పోస్టుల భర్తీ.
క్లర్క్, సెక్షన్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ శాశ్వత పోస్టుల భర్తీ.. వివరాలు:
భారత ప్రభుత్వ కామర్స్ మరియు పారిశ్రామిక మంత్రిత్వ శాఖకు చెందిన, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (IIP) హెడ్ ఆఫీస్ ముంబై, మరియు భారత దేశ వ్యాప్తంగా రీజనల్ ఆఫీసులు కలిగి ఉన్న సంస్థ, ఢిల్లీ, కలకత్తా, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగుళూరు మరియు లక్నో ప్రాంతీయ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న వివిధ వివిధ శాశ్వత ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ అయింది. భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించి, ఉద్యోగ సాధన కోసం పోటీ పడవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 25.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వారీగా ఖాళీలు :
- అడిషనల్ డైరెక్టర్/ ప్రొఫెసర్ - 01,
- డిప్యూటీ డైరెక్టర్/ అసిస్టెంట్ ప్రొఫెసర్ (టెక్నికల్) - 02,
- అసిస్టెంట్ డైరెక్టర్/ లెక్చరర్ (టెక్నికల్) - 04,
- అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేటర్) - 01,
- టెక్నికల్ అసిస్టెంట్ - 07,
- క్లర్క్ - 05,
- అసిస్టెంట్ డైరెక్టర్ (లైబ్రరీ) - 01,
- సెక్షన్ ఆఫీసర్ (హిందీ) - 01,
- జూనియర్ అసిస్టెంట్ - 03.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి..
- సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, పీహెచ్డీ అర్హత కలిగి ఉండాలి.
- టైపింగ్ ప్రొఫిషియన్సీ అవసరం.
- కంప్యూటర్ వాడకం తప్పనిసరిగా వచ్చి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 -25 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు ఫీజు :
- దరఖాస్తు ఫీజు డిడి రూపంలో సమర్పించాలి.
- ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రూ.250/-,
- OBC లకు రూ.500/-,
- జనరల్ అభ్యర్థులకు రూ.1000/-.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 25.08.2025,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 24.09.2025,
అధికారిక వెబ్సైట్ :: https://www.iip-in.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
హార్డ్ కాపీస్ వికరణకు చివరి తేదీ :: 01.10.2025.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.































%20Posts%20here.jpg)


Comments
Post a Comment