SBI Fellowship Recruitment 2021 || ఎస్‌బిఐ యూత్ ఫోర్ ఇండియా ఫెలోషిప్ 2021-22 నోటిఫికేషన్ విడుదల..
ఎస్‌బిఐ ఫెలోషిప్ యూత్ ఫోర్ ఇండియా గ్రామాల్లోని
పరిస్థితులు, వారు ఎదుర్కొంటున్న సమస్యలు అధ్యయనం చేయడానికి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులనుండి ఆన్లైన్ లో దరఖాస్తులను
ఆహ్వానిస్తూ కారికంగా ప్రకటనను జారీ చేసింది.
ఎస్‌బిఐ యూత్ ఫర్ ఇండియా గ్రామాల్లోని పరిస్థితులు మరియు వారు ఎదుర్కొంటున్న సమస్యలు క్షేత్ర స్థాయి అద్యయానం కోసం ఫెలోషిన్ల ను అందిస్తుంది. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించాలనుకునే అభ్యర్థులు ఈ ఫెలోషిప్ కు అప్లైచేసుకోవచ్చు.
అర్హత: గుర్తింపు పొందిన యునివర్సిటి లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా గ్రౌయాయేట్ సర్టిఫికేట్ ఆర్హత కలిగి ఉండాలి.
వయసు: ఈ యూత్ ఫోర్ ఇండియా ఎస్‌బిఐ ఫెలోషిప్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 21 నుండి 32 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు
అర్హులు.
ఫెలోషిప్ వివరాలు: ఎంపికైన అభ్యర్థులు గ్రామీణ
ప్రాంతాల్లో విద్య, వైద్యం, పర్యావరణం, టెక్నాలజీ,
ఆహార భద్రత, సంప్రదాయ కళలు, నీరు, స్వయం పాలన తదితర అంశాలపై
అధ్యయనం చేయాలి. ఈ ప్రోగ్రాం వ్యవది 13 నెలలు ఉంటుంది. వసతి కోసం నెలకు
రూ. 15,000/- స్టైపెండ్ గా చెల్లిస్తారు. ప్రయాణ ఖర్చుల కోసం
నెలకు రూ.1000/- అందిస్తారు. ఈ ఫెలోషిప్ ను విజయవంతం గా పూర్తి చేసిన
వారికి అలవెన్సుల రూపంలో రూ.50,000 వరకు వస్తాయి.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తులు చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 30.
దరఖాస్తు ఫీజు: యూత్ ఫోర్ ఇండియా ఫెలోషిప్ లకు దరఖాస్తు చేసుకునే స్త్రీ, పురుష అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు
చెల్లించాల్సిన అవసరం లేదు.
సెలెక్షన్ ప్రాసెస్: ఎంపిక ప్రక్రియను మూడు పద్ధతుల్లో అభ్యర్థులకు నిర్వహిస్తారు.
1.ప్రిలిమినరీ అప్లికేషన్,
2.ఆన్ లైన్ అసెస్ మెంట్,
3.పర్సనాలిటీ అసెస్మెంట్ మరియు
4.ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమైనవి.
దరఖాస్తులు చేసుకోవడానికి చివరితేది: 30.04.2021
అదికారిక వెబ్ సైట్
లింక్: https://youthforindia.org/
దరఖాస్తులు చేయడానికి డైరెక్ట్ లింక్: https://register.you4.in/
👉తప్పక చదవండి: NTPC Recruitment 2021 ‖ (ఎన్‌టీపీసీ) నుండి ఇంజనీరింగ్ విభాగాల్లో ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులకు చివరితేది: 06.05.2021
Comments
Post a Comment