శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. దరఖాస్తు చేసుకోండి.. Govt JOBs 312 Vacancy Notification 2024 Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త!
డిగ్రీ/ గ్రాడ్యుయేషన్ తో కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) భారీ శుభవార్త! చెప్పింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి ఉద్యోగ నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ మొత్తం 312 ఉద్యోగాల భర్తీకి జారీ చేసింది. ADVERTISEMENT NO.10/2024 విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 13.06.2024 రాత్రి 11:59 నిమిషాల వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ గ్రేడ్ లెవెల్, ప్రకారం జీతాలు చెల్లిస్తారు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయిన; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం..
ఢిల్లీ కేంద్రంగా, దేశవ్యాప్తంగా కేంద్ర విభాగాల్లో/ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లను జారీ చేస్తూనే ఉంది. దేశవ్యాప్తంగా అభ్యర్థులు వారి అర్హత ప్రమాణాల ఆధారంగా నోటిఫికేషన్ లకు దరఖాస్తులు చేసుకొని ఉద్యోగ అవకాశాల కోసం పోటీపడి ఉద్యోగాలను సొంతం చేసుకుంటున్నారు... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల కోసం పోటీ పడడం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సాధన సులభం అవుతుంది. తద్వారా ఏదో ఒక విభాగంలో (కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ) ఉద్యోగం సాధించుకోవచ్చు.. పక్కా ప్రణాళికతో ప్రిపేర్ అవ్వడం ద్వారా ఉద్యోగ సాధన మార్గం సుగమమవుతుంది. విద్య ఉద్యోగ సంబంధిత తాజా అప్డేట్స్ కోసం మన వెబ్ పేజీని తరచూ సందర్శిస్తూ ఉండండి.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 312.
మొత్తం 9 విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అవి;
- డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజికల్ కెమిస్ట్ - 04,
- డిప్యూటీ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ - 67,
- సివిల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీసర్ - 04,
- స్పెషలిస్ట్ గ్రేడ్-III అసిస్టెంట్ ప్రొఫెసర్ - 167,
- డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ - 09,
- అసిస్టెంట్ డైరెక్టర్ - 50,
- ఇంజనీర్ & షిఫ్ట్ సర్వేయర్ కామ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ - 02,
- ట్రైనింగ్ ఆఫీసర్ - 08,
- అసిస్టెంట్ ప్రొఫెసర్ - 01.. మొదలగునవి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ/ డిప్లొమా, ఎంబీబీఎస్ అర్హతలు కలిగి ఉండాలి.
- కొన్ని పోస్టులకు సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 30 నుండి 50 సంవత్సరాలకు మించకుండా వయస్సు ఉండాలి.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు:
- GEN/ OBC/ EWS పురుష అభ్యర్థులకు రూ.25/-.
- రిజర్వేషన్ వర్గాల (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు మరియు మహిళలు) అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 25.05.2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తు లకు చివరి తేదీ :: 13.06.2024 రాత్రి 11:59 నిమిషాల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://upsc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి:
- అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవడానికి ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- విద్యార్హత వ్యక్తిగత వివరాలతో వన్ టైం రిజిస్ట్రేషన్ నమోదు విజయవంతం చేసుకుని, తదుపరి ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించాలి.
- ఇప్పుడే OTR నమోదు చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
UPSC ఉద్యోగ నియామకాలు 2024 :: తరచుగా అడిగే ప్రశ్నలు..
ప్ర1: ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు ఎలా సమర్పించాలి.
జ. ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ప్ర2: ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకునే తేదీలు తెలపండి?
జ. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు తేదీ: 25.05.2024 నుండీ 13.06.2024 వరకు సమర్పించవచ్చు.
ప్ర3: UPSC ఉద్యోగ నియామకాలు 2024 కోసం నేను ఎలా దరఖాస్తు చేసుకోవాలి.
జ: మీరు పై వ్యాసంలో అందించిన సమాచారం ఆధారంగా UPSC ఉద్యోగ నియామకాలు 2024 కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.
మీ సందేహాలను కామెంట్ రూపంలో తెలపండి వెంటనే సమాచారం అందించబడుతుంది.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment