దక్షిణ మధ్య రైల్వేలో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాలు | SCR JTA Recruitment 2023 | Apply Various Vacancies here..
హైదరాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే(SCR) రాతపరీక్ష లేకుండా జూనియర్ టెక్నికల్ అసోసియేట్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ.
కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ క్రింద పేర్కొన్న టువంటి విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్ దరఖాస్తులను 30.06.2023 నాటికీ సమర్పించవచ్చు.
ఈ నోటిఫికేషన్ 05.06.2023 న విడుదల చేయబడింది.
అధికారిక నోటిఫికేషన్ దరఖాస్తు ఫామ్ ముఖ్య తేదీల వివరాలు మీ కోసం ఇక్కడ.
హైదరాబాద్ వేదికగా సౌత్ సెంట్రల్ రైల్వే నోటిఫికేషన్; జూనియర్ టెక్నికల్ అసోసియేట్స్ (సివిల్/ ఎలక్ట్రికల్/ సిగ్నల్ మరియు టెలికమ్యూనికేషన్) డిపార్ట్మెంట్ లో భాగంగా నియామకాలు నిర్వహిస్తుంది. అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు తప్పనిసరిగా నోటిఫికేషన్ చదవండి. ప్రామాణిక ఈ-మెయిల్ ఐడి కలిగి ఉండాలి. నోటిఫికేషన్ ప్రకారం ఒప్పంద కాలం 19.11.2023 నా ముగుస్తుంది.ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 35.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
- సివిల్ ఇంజనీరింగ్ (వర్క్) - JTA (వర్క్) - 19,
- ఎలక్ట్రికల్ (డ్రాయింగ్) - JTA (డ్రాయింగ్) - 10,
- సిగ్నల్ & టెలీకమ్యూనికేషన్ (డ్రాయింగ్) - JTA (డ్రాయింగ్) - 06.. మొదలగునవి.
- రిజర్వేషన్ వర్గాల వారీగా ఖాళీల వివరాలు కోసం నోటిఫికేషన్ చదవండి. అన్ని వర్గాల అభ్యర్థులకు పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ/ సివిల్ ఇంజనీరింగ్/ బిఎస్సి/ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్ (ఇంజనీరింగ్)/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కమ్యూనికేషన్/ కంప్యూటర్ సైన్స్ (ఇంజనీరింగ్) సామెతలు కలిగి ఉండాలి.
- అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం.
- జనరల్ అభ్యర్థులకు - 60%,
- OBC నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకు - 55%,
- ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు - 50%. మార్కులు అవసరం.
వయోపరిమితి:
- 01.07.2023 నాటికి..
- UR లకు 18-33,
- OBC లకు 18-36,
- SC/ ST లకు 18-38 మధ్య కలిగి ఉండాలి.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్/ టెక్నికల్ విద్యార్హత లో కనపరిచిన ప్రతిభ అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి, పర్సనాలిటీ ఇంటిలిజెన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
- దక్షిణ మధ్య రైల్వే నిబంధనల ప్రకారం ఉంటుంది.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆఫ్ లైన్ దరఖాస్తు ఫీజు :: రూ.250/-.
- ఎస్సీ/ ఎస్టీ/ ఓబిసి/ మహిళా/ మైనారిటీ/ EWS లకు రూ.250/-.
ఆఫ్ లైన్ దరఖాస్తు చిరునామా ::
Principal Chief Personnel Officer & Senior Personnel Officer (Engineering), Office Principal Chief Personnel Officer, 4th Floor, Personnel Department, Rail Nilayam, South Central Railway, Secunderabad, Pin:500025.
అధికారిక వెబ్సైట్ :: https://scr.indianrailways.gov.in/
అధికారిక నోటిఫికేషన్/ దరఖాస్తుకు :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తులకు చివరి తేదీ :: 30.06.2023.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment