Visva Bharati Faculty Rectt 2026: విశ్వభారతి కేంద్రీయ పాఠశాల ఫ్యాకల్టీ లైబ్రరీయన్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ఇక్కడ దరఖాస్తు చేయండి.
టీచర్ & లైబ్రరీయన్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త!
విశ్వ భారతి సెంట్రల్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ సిబ్బంది కొరకు వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Advertisement No.02/2026 Dated 11.03.2026 న జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు 10.04.2026 ఉదయం 11:59 నిమిషాల వరకు లేదా అంతకంటే ముందే ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 24
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :
- ప్రొఫెసర్ : 01
- అసోసియేట్ ప్రొఫెసర్ : 10
- అసిస్టెంట్ ప్రొఫెసర్ : 07
- లైబ్రరీ అసిస్టెంట్ : 08
విద్యార్హత ;
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ (బ్యాచిలర్ & మాస్టర్) లో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- MA/M.Sc/Ph.D (Degree)/Library Science లో అర్హత కలిగి ఉండాలి.
- NET/SET /SLET లో అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- అకాడమిక్ విద్యార్హతలు కనబరిచిన ప్రతిభ , టీచింగ్ అనుభవం, పీహెచ్డీ పూర్తి చేసిన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి పే లెవెల్ - 7 ప్రకారం రూ.57,700/- నుండి రూ.1,44,200/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- పోస్టులను బట్టి రూ.2,000/- నుండి రూ.1,600/- వరకు ఫీజు చెల్లించాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
అధికారిక వెబ్సైట్ : https://www.visvabharati.ac.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 11.03.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ :10.04.2026 ఉదయం 11:59 నిమిషాల వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
























































%20Posts%20here.jpg)


Comments
Post a Comment