10th, ITI, Diploma, BE, BTech లకు 1191 ఉద్యోగాలు దరఖాస్తు లింక్ ఇదే. Coalfields Limited Recruitment 2023..
ఐటిఐ, డిప్లమా, బీఈ, బీటెక్ అర్హతలతో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి అప్రెంటిస్ట్ ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్..
భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు చేయవచ్చు..ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య :: 1191.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
ఐటిఐ పాస్ అభ్యర్థుల కోసం ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు..
ఫ్రెషర్స్ లకు అప్రెంటిస్ ఖాళీలు..గ్రాడ్యుయేట్/ టెక్నీషియన్ అప్రెంటిస్ లకు ఖాళీలు..విద్యార్హత:ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్/ యూనివర్సిటీ నుండి పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, బీఈ, బిటెక్ అర్హతలను కలిగి ఉండాలి.
📌 ఇప్పటికే ఏదేని విభాగంలో అప్రెంటిస్ట్ ట్రైనింగ్ పొందిన అభ్యర్థులు అనర్హులు..
వయోపరిమితి:
- 16.09.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 23 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 5 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- ఈ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
- అభ్యర్థులు సంబంధిత విభాగంలో సాధించిన అర్హత మార్కుల ఆధారంగా ఎంపికలు చేస్తారు.
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెలా ఈ దిగువ సూచించిన విధంగా స్కాలర్షిప్ శిక్షణ పూర్తి అయ్యేంతవరకు అందిస్తారు.
- ప్రెషర్లకు రూ.6,000/-,
- ఒక సంవత్సరం ఐటిఐ సర్టిఫికెట్ కలిగిన వారికి రూ.7,700/-,
- రెండు సంవత్సరాల ఐటిఐ సర్టిఫికెట్ కలిగిన వారికి రూ.8050/-,
- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్లకు రూ.9,000/-,
- టెక్నీషియన్ అప్రెంటిస్ లకు రూ.8,000/-.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
📌 ముందుగా అభ్యర్థులు అధికారిక NATS పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు చేసుకుని, తదుపరి WCL వెబ్ పోర్టల్ నందు దరఖాస్తులను సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 01.09.2023 ఉదయం 10:00 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 16.09.2023 సాయంత్రం 05:00 వరకు.
అధికారిక వెబ్సైట్ :: http://www.westerncoal.in/
అధికారిక నోటిఫికేషన్1 :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్2 :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక NATS పోర్టల్ :: https://portal.mhrdnats.gov.in/boat/login/
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment